బ్రూనై: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 226:
 
=== ఆరోగ్య సంరక్షణ ===
బ్రూనై పౌరులు అందరూ ప్రభుత్వ ఆసుపత్రుల నుండి ఉచితవైద్య సేవలు అందుకునే సౌకర్యం కలిగి ఉన్నారు. బ్రూనైలో అతి పెద్ద ఆసుపత్రి పేరు '''రాజా ఇస్తేరీ ఆనక్ సాలేహ హాస్పిటల్ '''(ఆర్ ఐ పి ఎస్). ఈ ఆసుపత్రి దేశరాజధాని అయిన ''' బందర్ సెరి బెగ్వాన్ ''' లో ఉంది. దేశంలో రెండు ప్రైవేట్ వైద్య కేంద్రాలు ఉన్నాయి. వాటి పేర్లు వరుసగా '''గ్లెనీగల్స్ జె పి ఎమ్ సి ఎస్ డి ఎన్ బి హెచ్ డి''' మరియు '''జెరుడాంగ్ పార్క్ మెడికల్ సెంటర్'''. 2008 వరకు బ్రూనైలో '''ఇంటర్నెషనల్ హెల్త్‌కేర్ అక్రెడిటేషన్ ''' ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆసుపత్రులు లేవు. బ్రూనైలో వైద్యకళాశాలలు లేవు. వైద్యవిధ్యను అభ్యసించాలని అభిలషించే బ్రూనై పౌరులు విదేశీ విస్వవిద్యాలయాలలొ విద్యను అభ్యసించవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనా '''ఇన్సిట్యూట్ ఆఫ్ మెడిసిన్స్''' పేరుతో వైవిద్యా విభాగాన్ని ''' యూనివర్సిటీ బ్రూనై దరుసలేం ''' లో ప్రారంభించె ప్రయత్నాలలు ఆరంభించి తరగతులను నిర్వహించడానికి కావలసిన భవనం నిర్మించారు. ఈ భవనంలో పశొధనా వసతులున్న ప్రయోగశాల ఉంది. [[2009]]లో ఈ భవనము నిర్మాణము పుర్తి అయిమ్ది. 1951 నుండి ఇక్కద నర్సింగ్ నిర్వహించబడుతుంది. వైద్య సేవలను అభివృద్ధి చేసి నాణ్యమైన వైద్య సంరక్షణను మెరుగు పరచడానికి ఆర్ ఐ పి ఎస్ అదనంగా 58 మంది నర్సిమ్గ్ మెనేజర్స్‌ను నియమించింది. [[2008]] నాటికి ఈ నర్సింగ్ కళాశాల యునివర్సిటీ బ్రూనై దరుసలేంలో ఉన్న ''' ఇంన్సిట్యూట్ ఆఫ్ మెదిసిన్స్''' తో నర్సులను మరియు మిడ్‌వైవ్స్‌ను అధికంగా తయారు చెసే నిమిత్తం కలిపారు. దీనిని ఇప్పుడు పి ఎ పి ఆర్ ఎస్ పి (పెంగిరన్ ఆనక్ పుతెరి రాషిడాహ్) ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌గా పిలువబడుతుంది.
 
=== రవాణా ===
=== జనాభా వివరణ ===
"https://te.wikipedia.org/wiki/బ్రూనై" నుండి వెలికితీశారు