కొచ్చి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
included history
పంక్తి 1:
{{చాలా కొద్ది సమాచారం}}
'''కొచ్చిన్''' లేదా '''కొచ్చి''' [[కేరళ]] రాష్ట్రంరాష్ట్రానికి చెందిన [[ఎర్నాకుళం]] జిల్లా లోని అతిపెద్ద నగరం.మరియు ఒక రేవు పట్టణం. తరచూ కొచ్చిన్ ని ఎర్నాకుళం అనే వ్యవహరిస్తూ ఉంటారు.
==చరిత్ర==
కొచ్చిన్ పురాతన కాలం నుండి సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి పేరొందినదిగా గ్రీకులు, రోమనులు, యూదులు, అరబులు మరియు చైనీయులు ఎరుగుదురు. 1341 వ సంవత్సరములో పెరియార్ నది లో వరదల వలన కోడుంగళ్ళూరు లోని వ్యాపార కేంద్రం నశించడంతో కొచ్చిన్ కి గుర్తింపుకు వచ్చినది.
"https://te.wikipedia.org/wiki/కొచ్చి" నుండి వెలికితీశారు