"పూస" కూర్పుల మధ్య తేడాలు

1,721 bytes added ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (r2.7.1) (యంత్రము కలుపుతున్నది: hi:गुरिया)
 
పూసల్ని వివిధ కళారూపాలలో మరియు చేతిపనులలో ఉపయోగిస్తారు. పూసల్ని గుచ్చడానికి ప్లాస్టిక్ లేదా నైలాన్ దారాన్ని ఉపయోగించి గుచ్చుతారు. ఆభరణాలలో అయితే బంగారు లోహపు [[తీగ]]తో గుచ్చి రాలిపోకుండా ముడివేస్తారు.
 
==భాషా విశేషాలు==
పూస [ pūsa ] pūsa. [[తెలుగు]] n. A bead, [[మణి]]. A joint of a finger, వ్రేలులోనగువాని [[కీలు]]. A bit or piece. [[వెన్నుపూస]]లు the joints of the backbone. ముడ్డిపూస the rump, os coccyx. "చిటివేలి పూసపై ఘటియిల్లు పెడకట్టి చిమ్ముల నురియడాల్ముమ్మరముగ." A. vi. 104. [[వెన్నపూస]] a bit of butter, i.e., butter. "పుట్టనియట్టి బిడ్డలకు పూసలు కట్టుదు రమ్మలక్కలు." (Ahalya. iii. 63.) women call for necklaces for their children before they are born, i.e., they count the chickens before they are hatched. పూసగ్రుచ్చిన రీతి (KP. iv. 193.) in regular order. పూసకజ్జెము pūsa-kajjemu. n. The sweetmeat called maccaroons. పూస కామంచి గడ్డి or పూసల కామంచి గడ్డి pūsa-kāmanchi-gaḍḍi. n. A kind of [[కామంచి]]. పూస గురువెంద pūsa-guruvenda. n. A kind of head. గుంజాలత. పూసయొమ్ము or పూసయెముక the back bone, వెన్నుపూస. "చేదోయి కురుచయై చెవులు నిల్వంకలై పూసయెమ్ముకలు పొంచుకట్టి." Kāsi Khānd. vi. 48. పూసలవాడు pūsala-vāḍu. n. One who sells beads, one who polishes precious stones, రత్నములు సానపెట్టువాడు.
 
===వింటేజ్ పూసలు===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/645762" నుండి వెలికితీశారు