పూస: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
 
==భాషా విశేషాలు==
'''పూస''' [ pūsa ] pūsa. [[తెలుగు]] n. A bead, [[మణి]]. A joint of a finger, వ్రేలులోనగువాని [[కీలు]]. A bit or piece. [[వెన్నుపూస]]లు the joints of the backbone. [[ముడ్డిపూస]] the rump, os coccyx. "చిటివేలి పూసపై ఘటియిల్లు పెడకట్టి చిమ్ముల నురియడాల్ముమ్మరముగ." A. vi. 104. [[వెన్నపూస]] a bit of butter, i.e., butter. "పుట్టనియట్టి బిడ్డలకు పూసలు కట్టుదు రమ్మలక్కలు." (Ahalya. iii. 63.) women call for necklaces for their children before they are born, i.e., they count the chickens before they are hatched. పూసగ్రుచ్చిన రీతి (KP. iv. 193.) in regular order. పూసకజ్జెము pūsa-kajjemu. n. The sweetmeat called maccaroons. పూస కామంచి గడ్డి or పూసల కామంచి గడ్డి pūsa-kāmanchi-gaḍḍi. n. A kind of [[కామంచి]]. పూస గురువెంద pūsa-guruvenda. n. A kind of head. గుంజాలత. పూసయొమ్ము or పూసయెముక the back bone, వెన్నుపూస. "చేదోయి కురుచయై చెవులు నిల్వంకలై పూసయెమ్ముకలు పొంచుకట్టి." Kāsi Khānd. vi. 48. పూసలవాడు pūsala-vāḍu. n. One who sells beads, one who polishes precious stones, రత్నములు సానపెట్టువాడు.
 
==ప్రత్యేకమైన పూసలు==
"https://te.wikipedia.org/wiki/పూస" నుండి వెలికితీశారు