కార్టూనిస్ట్ టీవీ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: == శీర్షిక పాఠ్యం =='''బొద్దు పాఠ్యం''' '''కార్టూనిస్ట్ టీవీ ''' టీవీ అస...
 
చిన్న సవరణలు
పంక్తి 1:
'''టీవీ''' అసలు పీరు '''టి.వెంకట్రావు'''. ఇతడు రాజకీయ కార్టూనిస్ట్. అంటీ రాజకీయాల పై చిత్రించే వ్యంగ్య చిత్ర కారుడు. 1961 సం. నుండి ఈయన [[విశాలాంధ్ర]] దినపత్రిక లో కార్టూన్లు గీస్తున్నారు. అంటే గత 50 సంవత్సరాలుగ కార్టూనిస్టుగ పని చేస్తున్నారు. ఇప్పుడున్న కార్టూనిస్టులందరి లోను సీనియర్. ఈయనకు ముందు మన తెలుగు నాట మాగోఖలే గారు, రాంభట్ల క్రిష్నమూర్తి గారు రాజకీయ కార్టూనిస్టులు. వారు కూడా విశాలాంధ్ర లోనే పని చేశారు. కనుక టీవీ గారు తెలుగు నాట మూడవ కార్టూనిస్టు. ఈయన 2003 సంవత్సరములో [[ఐక్య రాజ్య సమితి]] నుంచి ఆనరబుల్ మెన్షన్ అవార్డును అందుకున్నారు. 2004 కు గాను బెస్ట్ కార్తూనిస్టు అవార్డును [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వం నుండి అందుకున్నారు.
== శీర్షిక పాఠ్యం =='''బొద్దు పాఠ్యం'''
 
'''కార్టూనిస్ట్ టీవీ '''
[[వర్గం:తెలుగు వ్యంగ్య చిత్రకారులు/కార్టూనిస్ట్‌లు]]
టీవీ అసలు పీరు టి.వెంకట్రావు. ఇతడు రాజకీయ కార్టూనిస్ట్. అంటీ రాజకీయాల పై చిత్రించే వ్యంగ్య చిత్ర కారుడు. 1961 సం. నుండి ఈయన విశాలాంధ్ర దినపత్రిక లో కార్టూన్లు గీస్తున్నారు. అంటే గత 50 సంవత్సరాలుగ
{{తెలుగు వ్యంగ్య చిత్రకారులు}}
కార్టూనిస్టుగ పని చేస్తున్నారు. ఇప్పుడున్న కార్టూనిస్టులందరి లోను సీనియర్.ఈయనకు ముందు మన తెలుగు నాట మాగోఖలే గారు, రాంభట్ల క్రిష్నమూర్తి గారు రాజకీయ కార్టూనిస్టులు. వారు కూడా విశాలాంధ్ర లోనే
పని చేశారు. కనుక టీవీ గారు తెలుగు నాట మూడవ కార్టూనిస్టు. ఈయన 2003 సంవత్సరములో ఐక్య రాజ్య సమితి నుంచి ఆనరబుల్ మెన్షన్ అవార్డు ను అందుకున్నారు. 2004 కు గాను బెస్ట్ కార్తూనిస్టు అవార్దును
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి అందుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/కార్టూనిస్ట్_టీవీ" నుండి వెలికితీశారు