మన్సూర్ అలీ ఖాన్ పటౌడి: కూర్పుల మధ్య తేడాలు

+వర్గం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మన్సూర్ అలీ ఖాన్ పటౌడి'''( Mansoor Ali Khan Pataudi) [[1941]], [[జనవరి 5]]న [[భోపాల్]] లో జన్మించాడు. టైగర్ అనే ముద్దు పేరు కలిగిన ఇతడు [[భారత్|భారత]] మాజీ టెస్ట్ [[క్రికెట్]] క్రీడాకారుడు. సెప్టెంబరు 22, 2011న మరణించాడు.
==టెస్ట్ క్రికెట్==
[[1961]] నుంచి [[1975]] వరకు [[భారత క్రికెట్ జట్టు]]కు ప్రాతినిధ్యం వహించి 46 టెస్టులు ఆడినాడు. 34.91 సగటుతో 2793 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు మరియు 16 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 203 నాటౌట్.