నటన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''నటన''' ('''Acting''') [[నటి]] లేదా [[నటుడు]] చేయు పని. ఇది [[రంగస్థలం]], [[సినిమా]], [[దూరదర్శన్]] లేదా కథా కాలక్షేపాలలో ఒక వ్యక్తి మరొకరిని అనుకరించడం. ఇది ప్రాచీనకాలం నుండి బహుళ ప్రాచుర్యం పొందిన [[కళ]].<ref>Csapo and Slater (1994, 257); ''hypokrisis'', which literally means "acting," was the word used in discussions of [[rhetoric]]al delivery.</ref>
 
నటనను కొందరు [[వృత్తి]]గా స్వీకరించి తమ జీవితాల్ని అంకితం చేస్తే మరికొందరు దానినొక [[అలవాటు]]గా చేస్తున్నారు. నటులు ప్రదర్శించే దృశ్య ప్రదర్శనలను [[నాటిక]] మరియు [[నాటకం]] అంటారు.
 
గొప్ప నటులకి ఉండవలసిన లక్షణాలు మూడు: ఆంగికం (అందమైన రూపం), వాచకం (మంచి కంఠస్వరం) మరియు అభినయం (హావ భావాలతో ప్రేక్షకులని ఆకర్షించుకోగల సామర్ధ్యం).
 
అయితే మరికొంతమంది నిజ జీవితంలో నటిస్తుంటారు. దీని మూలంగా ఆత్మవంచనతో వీరు చాలా మానసిక ఒత్తిడికి లోనవుతారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/నటన" నుండి వెలికితీశారు