ప్రైవేటు మాస్టారు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
* [[విజయలలిత]]
* [[గుమ్మడి వెంకటేశ్వరరావు]]
* [[సుకన్య]]
 
==పాటలు==
# అద్దంలో కనిపించేది ఎవరికి వారు ఇద్దరిలో కనబడేది - ఘంటసాల, పి.సుశీల - రచన: [[ఆత్రేయ]]
# ఎక్కడ ఉంటావో నవ్వెక్కడ ఉంటావో - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: డా. సినారె
# ఎక్కడికెల్లావే పిల్లా ఎక్కడికెల్లావే చక్కనిబావ - పిఠాపురం, పి.సుశీల - రచన: [[కొసరాజు]]
# తెరవకు తెరవకు అందాల నీ కనులు అంతలోనే తెరవకు - ఘంటసాల - రచన: డా. సినారె
# చిరు చిరుజల్లుల చినుకుల్లారా శ్రీవారెందుకు అలిగారో - పి.సుశీల - రచన: ఆత్రేయ
# పాడుకో పాడుకో పాడుకో చదువుకో - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
# మనసుంటే చాలదులే మనిషికి ఆశ తీరాలంటే - ఎస్. జానకి - రచన: ఆత్రేయ
# మల్లెపూల మంచం ఉంది మనసుంది సిరులు ఉండి - పి.సుశీల - రచన: అత్రేయ
"https://te.wikipedia.org/wiki/ప్రైవేటు_మాస్టారు" నుండి వెలికితీశారు