నత్త: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: br:Melc'hwed krogennek
చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: br:Melc'hwed-krogennek; పైపై మార్పులు
పంక్తి 15:
}}
 
'''నత్తలు''' ([[ఆంగ్లం]] Snail) [[మొలస్కా]] జాతికి చెందిన ఒక రకమైన [[జంతువు]]లు. నత్త అనేది [[గాస్ట్రోపోడా]] తరగతికి చెందిన జీవులన్నింటికి ఉపయోగించే సాధారణమైన పేరు. [[కర్పరం]] లేని నత్తలను స్లగ్ (slug) లు అంటారు. నత్తలు [[కీటకాలు|కీటకాల]] తర్వాత ఎక్కువ [[జాతులు]]న్న జీవుల తరగతి.
 
నత్తలు ఎడారుల నుండి లోతైన సముద్రాల మధ్య విభిన్న పరిసరాలలో జీవిస్తాయి. నత్తలలో కొన్ని సముద్రంలోను, కొన్ని భూమి మీద, మరికొన్ని మంచినీటిలోను నివసిస్తాయి. చాలా నత్తలు శాఖాహారులు; కొన్ని సముద్ర నత్తలు మాత్రం ఆమ్నీవోర్లు. సామాన్యంగా మనం ఎక్కువగా చూసే సముద్ర నత్తలు పరిమాణంలో చాలా ఎక్కువగా ఉంటాయి.
 
కొన్ని నత్తలు ఊపిరితిత్తులతో శ్వాసక్రియ జరిపితే, మరి కొన్నింటికి చేపలవలె మొప్పలు ఉంటాయి.
 
== గ్యాలరీ ==
<gallery>
Image:Snail2.JPG|''Cornu aspersa'', the Garden snail, in the [[USA]]
పంక్తి 33:
Image:NATTA_for_wikipedia.JPG|తిరుమల కోండలలోని నత్త
</gallery>
 
 
[[వర్గం:మొలస్కా]]
Line 45 ⟶ 44:
[[bg:Охлюв]]
[[bn:শামুক]]
[[br:Melc'hwed -krogennek]]
[[ca:Caragol de terra]]
[[cdo:Ngù-mō̤-ngù-giāng]]
"https://te.wikipedia.org/wiki/నత్త" నుండి వెలికితీశారు