శక్తి: కూర్పుల మధ్య తేడాలు

40 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
 
==పని (work)==
[[పని - భౌతిక శాస్త్రం|పని]] (work) జరగటానికి శక్తి కావాలి. కనుక 'పని' కీ 'శక్తి' కీ మధ్య ఏదో సంబంధం ఉందన్న మాటే కదా? నిజానికి పని చెయ్యగలిగిన స్థోమత (capacity) ని 'శక్తి' అని నిర్వచించేరు శాస్త్రజ్ఞులు. పనిని కొలవటానికి కూడ యున్నిట్లు గా ఎర్గ్ లు, జూల్‌ లు వాడతారు.
 
==శక్తి రూపాంతరాలు==
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/647956" నుండి వెలికితీశారు