ఎస్టర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:

ఎస్టర్లు విశ్వవ్యాప్తంగా కనిపిస్తాయి. ప్రకృతిలో చాలా [[నూనె]]లు మరియు [[కొవ్వు]]లలో గ్లిజరాల్ ఎస్టర్లుగా ఉంటాయి. తక్కువ అణు భారం కలిగిన ఎస్టర్లు [[సుగంధ ద్రవ్యాలు]]గా ఉపయోగిస్తారు. ఫాస్ఫేట్ ఎస్టర్లు [[డి.ఎన్.ఎ.]] లో ముఖ్యమైన భాగం. [[నైట్రోగ్లిసరిన్]] (Nitroglycerin) నైట్రేట్ ఎస్టర్లు ప్రధానమైన ప్రేలుడు పదార్ధాలు. [[ప్లాస్టిక్]] లో అతి ముఖ్యమైనది పోలీఎస్టర్లు.

ఎస్టర్ అనే పదాన్ని మొదటిసారి జర్మనీ రసాయనిక శాస్త్రవేత్త [[లియోపోల్డ్ మెలిన్]] (Leopold Gmelin) 1848లో ఉపయోగించారు.<ref>Leopold Gmelin, ''Handbuch der Chemie'', vol. 4: ''Handbuch der organischen Chemie'' (vol. 1) (Heidelberg, Baden (Germany): Karl Winter, 1848), [http://books.google.com/books?id=4ooMAQAAIAAJ&pg=PA182&lpg=PA182#v=onepage&q&f=false page 182].

Original text:
b. Ester oder sauerstoffsäure Aetherarten.
Ethers du troisième genre.

Viele mineralische und organische Sauerstoffsäuren treten mit einer Alkohol-Art unter Ausscheidung von Wasser zu neutralen flüchtigen ätherischen Verbindungen zusammen, welche man als gepaarte Verbindungen von Alkohol und Säuren-Wasser oder, nach der Radicaltheorie, als Salze betrachten kann, in welchen eine Säure mit einem Aether verbunden ist.
Translation:
b. Ester or oxy-acid ethers.
Ethers of the third type.

Many mineral and organic acids containing oxygen combine with an alcohol upon elimination of water to [form] neutral, volatile ether compounds, which one can view as coupled compounds of alcohol and acid-water, or, according to the theory of radicals, as salts in which an acid is bonded with an ether.
</ref>

==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎస్టర్" నుండి వెలికితీశారు