లాక్టికామ్లం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 52:
 
==చరిత్ర==
లాక్టికామ్లం మొదటిసారిగా స్వీడిష్ శాస్త్రవేత్త కార్ల్ విల్హెం షీలె (Carl Wilhelm Scheele) 1780 సంవత్సరంలో పులిసిన పాలనుండి తయారుచేశారు. 1808 లో జాకబ్ బెర్జీలియస్ (Jöns Jacob Berzelius) లాక్టికామ్లాన్ని [[వ్యాయామం]] చేస్తున్నప్పుడు కండరాలలో కనుగొన్నాడు. దీని నిర్మాణాన్ని 1873 లో జొహానెస్ విస్లిచెనస్ (Johannes Wislicenus) కనుగొన్నాడు.
 
[[లూయిస్ పాశ్చర్]] 1856 సంవత్సరం లాక్టికామ్లం తయారుచేసే [[లాక్టోబాసిల్లస్]] (Lactobacillus) ను కనుగొని జర్మన్ మందుల సంస్థ బొరింగర్ ఇంజెల్హీం (Boehringer Ingelheim) 1895 లో పారిశ్రామికంగా ఉత్పత్తిచేశారు..
"https://te.wikipedia.org/wiki/లాక్టికామ్లం" నుండి వెలికితీశారు