తెలంగాణ గడీలు: కూర్పుల మధ్య తేడాలు

చి ఆధారం కోరబడింది చేర్చు
చి ఆధారం కోరబడింది
పంక్తి 9:
దొరల భూములు తమ ఉమ్మడి ఆస్తులని ప్రజల వాదన. ఈ వాధనతో గత కాలపు గడీ ల చరిత్ర మరలా తెరపైకి వచ్చింది. ఆ గడీల చరిత్ర కొంతైనా తెలుసు కోవాలనుకునే తెలియని ప్రజలకొరకు ఈ వ్యాసం.
 
1. [[==చల్ గల్ గడీ]]{{fact}}==
కరీంనగర్ జగిత్యాల మండలంలో వున్న చల్ గల్ గడీ <ref>[[http://www.andhrajyothi-sunday.com/AJweeklyshow.asp?qry=2011/jul/31/telangana&more=2011/jul/31/sundaymain ఆంధ్రజ్యోతి ఆదివారం లో చల్ గల్ గడీ] వ్యాసం] </ref>రాజుల కోటను తలపిస్తుంది. డంగు సున్నంతో నిర్మించిన ఆ గోడలు నేటికి చెక్కు చెదర లేదు. విశాలమైన గదులు, కళాత్మకమైన స్థంభాలతో ఉండే ఆ గడి రెంటో అంతస్తు పైకెక్కి చూస్తే ఆ చుట్టూ అయిదారు కిలోమీటర్ల దూరం వరకు, పల్లెలు, పంట పొలాలు కనిపిస్తాయి. గడీ యజమాని అయిన కృష్ణ భూపాల్ రావు అప్పట్లోనే గడీని వదిలేసి హైదరాబాద్ వెళ్లి పోయాడు. చల్ గల్ జగిత్యాల పట్టణానికి సమీపంలో వున్నందున అక్కడి భూములుకు విపరీతమైన విలువ వచ్చింది. దాంటో గడీ యజమాని గడీని అమ్మకానికి పెట్టాడు. కాని ప్రజలు వ్యతిరేకించారు. ఆ గడీని తమ గ్రామానికి విరాళంగా ఇమ్మని ప్రజలు కోరు తున్నారు.
 
[[బండ లింగా పూర్ గడీ]]{{fact}}
పంక్తి 21:
 
[[సంజీవ రావు పేట గడీ]]{{fact}}
==వనరులు==
<references/>
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ_గడీలు" నుండి వెలికితీశారు