"శల్యుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
చిన్న సవరణలు
చి ([r2.5.2] యంత్రము కలుపుతున్నది: ru:Шалья)
చి (చిన్న సవరణలు)
[[Image:Salya-kl.jpg|thumb|Shalyaజావా inజానపద Javaneseప్రదర్శనలో [[Wayang]]]]శల్యుడు
 
[[మహాభారతం]]లో '''శల్యుడు''' మాద్ర రాజ్యానికి రాజు. ఇతను [[మాద్రి|మాద్రికి]]కి సోదరుడు. [[మాద్రి]] [[నకులుడు]] మరియు [[సహదేవుడు|సహదేవులకు]] తల్లి. ఆలా అతను [[నకులుడు]] మరియు [[సహదేవుడు|సహదేవులకు]] మేనమామ. [[పాండవులు]] ఇతనియందు ప్రేమ కలిగి ఉండేవారు. శల్యుడు యుక్త వయసులో ఉన్నప్పుడు [[కుంతి|కుంతిని]]ని పెళ్లి చేసుకొనుటకు రాజులతో పోటీపడి చివరికివిఫలుడయ్యాడు. [[పాండురాజు|పాండురాజుకు]]మాద్రి పోగొట్టుకున్నాడు.కూడా [[మాద్రిపాండురాజు]] కూడా పాండు రాజునేనే పెళ్లి చేసుకున్నది. శల్యుడు మంచి విలుకాడు మరియు యుద్ద వీరుడు.
 
శల్యుని మీద అతని పెద్ద సైన్యం మీద [[పాండవులు]] ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శల్యుడు తన సైన్యంతో పాండవులకు యుద్దమున సాయం చేయుటకు వచ్చుచుండగా [[దుర్యోధనుడు]] [[యధిష్టురుడు|యధిష్టురుని]] వలే నటించి శల్యునికి మరియు అతని సైన్యానికి గొప్ప విందు ఏర్పాటు చేసెను. శల్యుడు ఆ విందుకు సంతసించి [[యధిష్టురుడు]] అనుకుని యుద్దమున సాయం చేతునని [[దుర్యోధనుడు|దుర్యోధనునికి]] మాట ఇచ్చెను. ఇచ్చిన మాట తప్పలేక [[దుర్యోధనుడు|దుర్యోధనుని]] తరపున [[కౌరవులు|కౌరవులతో]] కలసి యుద్దం చేయుటకు సమ్మతించెను. తరువాత శల్యుడు [[యధిష్టురుడు|యధిష్టురుని]] కలిసి తన పొరబాటుకి క్షమించని అడిగెను. శల్యుడు గొప్ప రధసారధి అని తెలిసిన [[యధిష్టురుడు]] [[దుర్యోధనుడు]] అతనిని [[కర్ణుడు|కర్ణునికి]] రధసారధిగా నియమించునని ఊహించెను. అలా అయినచో [[కర్ణుడు|కర్ణుని]] యుద్ధమున తన ఎత్తిపొడుపు మాటలతో [[కర్ణుడు|కర్ణునికి]] ఆత్మస్తైర్యాన్ని దెబ్బ తీయవలసినదని మాట తీసికొనెను.
 
శల్యుడు ఇష్టం లేకున్నను [[కౌరవులు|కౌరవుల]] తరపున [[యుద్ధము]] చేసెను. శల్యుడు [[కర్ణుడు|కర్ణునికి]] [[అర్జునుడు|అర్జునునితో]] యుద్ధము చేయునపుడు రధసారధిగా పనిచేసెను. ఆ సమయమున శల్యుడు [[అర్జునుడు|అర్జునుని]] అదేపనిగా పొగడుతూ [[కర్ణుడు|కర్ణుని]] విమర్శిస్తూ ఉండెను. శల్యుడు [[కర్ణుడు|కర్ణుని]] మరణం తరువాత యుద్ధమున చివరి రోజున (పదునెనిమిదవ రోజు) కౌరవ సైన్యాన్ని అధిపతియై నడిపించెను. యుద్ధమున [[యధిష్టురుడు]] శల్యుని చంపెను.
 
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
 
*[[{{మహాభారతం]]}}
==చూడండి==
*[[మహాభారతం]]
*[[కురుక్షేత్ర సంగ్రామం]]
 
[[en:Shalya]]
[[ta:சால்யன்]]
[[gu:શલ્ય]]
[[id:Salya]]
[[jv:Salya]]
[[ru:Шалья]]
[[su:Salya]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/649122" నుండి వెలికితీశారు