"శల్యుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (చిన్న సవరణలు)
చి
[[Image:Salya-kl.jpg|thumb|జావా జానపద ప్రదర్శనలో శల్యుడు]]
 
[[మహాభారతం]]లో '''శల్యుడు''' మాద్ర రాజ్యానికి రాజు. ఇతను [[మాద్రి]]కి సోదరుడు. మాద్రి [[నకులుడు]] మరియు [[సహదేవుడు|సహదేవులకు]] తల్లి. ఆలా అతను నకులుడు మరియు సహదేవులకు మేనమామ. పాండవులు ఇతనియందు ప్రేమ కలిగి ఉండేవారు. శల్యుడు యుక్త వయసులో ఉన్నప్పుడు [[కుంతి]]ని పెళ్లి చేసుకొనుటకు రాజులతో పోటీపడి విఫలుడయ్యాడు. మాద్రి కూడా [[పాండురాజు]]నే పెళ్లి చేసుకున్నది. శల్యుడు మంచి విలుకాడు మరియు యుద్ద వీరుడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/649123" నుండి వెలికితీశారు