సమాసం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
* '''అవ్యయీభావ సమాసము:''' సమాసము నందలి రెండు పదములలో మొదటి పదము అవ్యయముగాను, రెండవ పదము విశేష్యముగాను ఉండును. సమాసము నందలి రెండు పదములలో మొదటి పదము క్రియతో అన్వయించును. అనగా పూర్వ పదము యొక్క అర్ధము ప్రధానముగా కలది. పూర్వ పదార్ధ ప్రధానము. అవ్యయీభావ సమాసము <br />ఉదా: యధాక్రమము - క్రమము ననుసరించి
 
* '''[[ద్విగు సమాసము]]:''' సంఖ్యా పూర్వము ద్విగువు, సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమసించినచో అది ద్విగువగును. ఇందు సంఖ్యా వాచక విశేషణమే పూర్వమందుండును.<br />ఉదా: మూడు లోకములు - మూడు అయిన లోకములు.
 
 
"https://te.wikipedia.org/wiki/సమాసం" నుండి వెలికితీశారు