ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం
సంక్షిప్త కథ, పాటలు
పంక్తి 6:
production_company = [[శ్రీ దుర్గా ఆర్ట్స్]]|
music = [[కె.వి.మహదేవన్]]|
starring = [[వెంకటేష్]],<br>[[సౌందర్య ]],<br>[[వినీత]],<br>[[కోట శ్రీనివాసరావు]],<br>[[మల్లికార్జునరావు]]|
}}
 
==చిత్ర కథ==
వెంకటేష్, సౌందర్యలకు పిల్లలు కలుగరు. సౌందర్యలో ఉన్న లోపాన్ని కప్పిపెట్టి వెంకటేష్ సర్దుకు వస్తుంటాడు. ఒకమారు వెంకటేష్ [[నేపాల్]] కు వెళ్ళినపుడు చిత్రమైన పరిస్థితులలో చిక్కుకొని మరో అమ్మాయిని పెళ్ళి చేసుకొంటాడు. ఆమెకు ఒక మగపిల్లవాడు కూడా పుడతాడు. ఆ పిల్లవాడినే వెంకటేష్ దత్తతకు ఇంటికి తెస్తాడు.
 
కాని వెంకటేష్ తండ్రి కోట శ్రీనివాసరావుకు అసలు సంగతి తెలిసి ఆ నేపాలి అమ్మాయి(వినీత)ని తన వూరికి తెస్తాడు. ఆ అమ్మాయే వంట మనిషిగా వెంకటేష్, సౌందర్యల వద్ద చేరుతుంది. ఇక కథ ఇంకా అనేక మలుపులు తిరుగుతుంది...
 
 
పాటలు
====
* బోల్ .. బోల్ .. ముత్యాలే - ఎస్.పి., సుజాత
* ప్రియురాలే ప్రేమగా - ఎస్.పి., చిత్ర
* పాపరో .. పాప్.. పాప్ - మనో, సంగీత
* అమ్మనే అయ్యనురా - చిత్ర