ప్రేమించుకుందాం రా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
music = [[మహేష్]]|
background music = [[మణిశర్మ]]|
starring = [[వెంకటేష్]],<br>[[అంజలా జవేరి]]<br>[[జయప్రకాశ్ రెడ్డి]]|
 
}}
 
 
[[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] కథానాయకుడిగా జయంత్ దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో వచ్చిన మొదటి సినిమాచిత్రం. ఇది ఘన విజయం సాధించింది.ఈ సినిమాచిత్రం తర్వాత రాయలసీమ నేపథ్యంలో అనేక సినిమాలుచిత్రాలు వచ్చాయి. ఈచిత్ర సంగీతం ఘనవిజయాన్ని సాధించింది.
 
==కథ==
గిరి (వెంకటేష్) ఓ కళాశాలలో ఎమ్మెస్సీ చదువుతుంటాడు. సెలవుల కోసం వాళ్ళ అక్క (సుధ) వాళ్ళ ఊరైన [[కర్నూలు]] వెళతాడు. అక్కడ కావేరి (అంజలా జవేరీ) ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె తండ్రి ([[జయప్రకాశ్ రెడ్డి]]) పెద్ద ఫ్యాక్షనిస్ట్ముఠా నాయకుడు . ఆయన కూతుర్ని తమ్ముడి దగ్గర ఉంచి చదివిస్తుంటాడు.
 
==పాటలు==
*మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా
* ఓ పనైపోయింది (గాయకుడు: మనో)
* పెళ్లికళ వచ్చేసిందే బాలా (గాయకులు: మనో, [[స్వర్ణలత]])
*చిన్ని చిన్ని గుండెలో
*సూర్యకిరీటమే నీవా
"https://te.wikipedia.org/wiki/ప్రేమించుకుందాం_రా" నుండి వెలికితీశారు