ఉమ్మడి కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Fixing double redirect
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
#దారిమార్పు [[కుటుంబము]]
==పరిచయం==
ఉమ్మడి కుటుంబం అనగా ఒకే గృహంలో రెండు లేక అంతకంటే ఎక్కువ కుటుంబాల సమూహం. పూర్వ కాలం నుండీ భారత దేశ కుటుంబ వ్యవస్థ ప్రధానంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. సాధారణంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అమ్మమ్మ, తాతయ్యలు, నానమ్మ తాతయ్యలు, తల్లి దండ్రులు భార్యా భర్తలు, పిల్లలు, వదిన, మరదలు, పిన్ని, అన్నయ్యలు, తమ్ముళ్ళు ఉంటారు.
 
== ఉమ్మడి కుటుంబంలో లాభాలు==
*ప్రతీ వ్యక్తికీ ఆర్ధిక మద్దత్తు లభిస్తుంది
*నెల ఖర్చు భాగం తగ్గుతుంది
*సుఖం, సంతోషం ఇతరులతో పంచుకోవచ్చు
*ప్రతి రోజూ వేడుకగానే ఉంటుంది
*పెద్దల సలహాలు లభిస్తాయి
*బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పు, అభయం లభిస్తుంది
*విడాకులు, ఆత్మహత్యలు ఉండవు
*స్త్రీలకు గౌరవం, హుందాతనం లభిస్తుంది
 
==ఉమ్మడి కుటుంబంలో నష్టాలు==
*వ్యక్తిగత స్వేచ్చకి కరువు
*కష్టం విలువ తెలియదు
"https://te.wikipedia.org/wiki/ఉమ్మడి_కుటుంబం" నుండి వెలికితీశారు