గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి''' (1880 - 1931) సుప్రసిద్ధ పండితులు.
 
వీరు 1880 ఫిబ్రవరి 13 వ తేదీన [[గుంటూరు జిల్లా]] లోని [[కొల్లూరు (గుంటూరు జిల్లా)|కొల్లూరు]] గ్రామంలో కూచిభొట్ల నాగభూషణ శాస్త్రి మరియు త్రిపురాంబ దంపతులకు జన్మించారు.
 
వీరు జొన్నలగడ్డ విశ్వనాథ శాస్త్రి గారి వద్ద సంస్కృతం అభ్యసించారు. 1955లో తురీయాశ్రమ దీక్ష స్వీకరించి తన పేరును నృసింహానంద భారతీ స్వాములుగా మార్చుకున్నారు.