శ్రీ వెంకటేశ్వర మహత్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
తన దర్శకత్వంలో సి.ఎస్.ఆర్., శాంతకుమారి లతో నిర్మితమై 1939లో విడుదలై విజయవంతమైన శ్రీవేంకటేశ్వర మహాత్మ్యంమహత్యం (బాలాజీ) చిత్రాన్ని పునర్నిర్మించారు పి.పుల్లయ్య.. తొలచిత్రం ఎంత సంచలనం సృష్టించందో ఈ చిత్రం కూడా అంత సంచలనం సృష్టించింది..
{{సినిమా|
image = Srivenkateswaramahatmya-dvd.jpg |
పంక్తి 11:
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[సావిత్రి ]],<br>[[ఎస్.వరలక్ష్మి]]|
}}
== చిత్రకథ ==
లోక కల్యాణానికి సప్త ఋషులు చేస్తున్న యజ్ఞంలో ఆవిష్షును త్రిమూర్తులలో ఎవరికి సమర్ఫిస్తున్నారన్న నారదుని ప్రశ్నకు త్రిమూర్తులను పరీక్షించుటకు భృగు మహార్షి బయలు దేరతాడు. బ్రహ్మ, సరస్వతి వీణానాదం లో మైమరచి భృగును పట్టించుకోడు. భూలోకంలో బ్రహ్మకు పూజలు జరగవని శపించి కైలాసానికి వెెళతాడు. అక్కడ శివుడు పార్వతి తో తాండవంతో మునిగి భృగు రాకను గమనించడు.. శివునికి లింగ రూపంలోనే పూజలు జరుగు తాయని శపించి వైకంఠానికి వెళతచాడు..లక్ష్మీదేవి పాదాలు వత్తుతూ ఉండగా నిదురలో ఉన్న శ్రీ మహావిష్ణువు భృగు రాక గమనించడు..భృగు కోపించి శ్రీమహావిష్ణువు వక్షస్ఠలము పై కాలితో తంతాడు.. శ్రీ మహా విష్ణువు లేచి భృగుని శాంతపరిచే నెపంతో పాద సంహానం చేస్తూ భృగు పాదంలో ఉన్న కంటిని వత్తుతాడు.. భృగు కు జ్ఞానోదయమవుతోంది..
==నటవర్గం==
{| class="wikitable"
Line 97 ⟶ 99:
==మూలాలు==
* http://www.nandamurifans.com/moviedata/index.php?art/id:21
నవ్య వారపత్రికలో వచ్చిన ఓలేటి శ్రీనివాస భాను సీరియల్ అనురాగమూర్తులు
 
[[en:Sri Venkateswara Mahatyam]]