పరమానందయ్య శిష్యుల కథ (1966 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

==పాటలు==
 
01. అక్కట కన్నుగానక మధాంధుడనై ప్రియురాలి (పద్యం) - [[ఘంటసాల]] - రచన: [[సదాశివబ్రహ్మం]]
 
02. ఇదిగో వచ్చితి రతిరాజా మధువే తెచ్చితి మహరాజా రాజా - [[ఎస్. జానకి]]
 
03. ఎనలేని ఆనందమీ రేయి మనకింక రాబోదు ఈ హాయి - ఎస్. జానకి, ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
 
04. ఓ మహదేవ నీ పదసేవ భవతరణానికి నావా ఓ మహదేవా ఓ మహదేవా - [[పి.సుశీల]]
 
05. ఓం శివాయ నమహ: ఓం శివలింగాయ నమహ: ఓం జ్వలాయనమహ: - ఘంటసాల
07. ఓం నమశ్శివాయ నమశ్శివాయ నమో నమేస్తే ఓం ఓం ఓం - బృందగీతం
 
08. కామినీ మదన రారా నీ కరణకోరి నిలిచేరా కామినీ మదన రారా - ఘంటసాల, [[పి. లీల]] - రచన: [[సముద్రాల రాఘవాచార్య]]
 
09. నాలోని రాగమీవే నడయాడు తీగవీవే పవళించె లోన బంగారు వీణ పలికించ నీవు రావే - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. [[సి. నారాయణ రెడ్డి]]
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/651167" నుండి వెలికితీశారు