బాదం నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
 
బాదంనూనె అహారయోగ్యం అయ్యినప్పటికి బాదంనూనెను వంటనూనెగా వూపయాగించరు.కారణం బాదంపప్పు ఖరీదుచాలా ఎక్కువగా వుండటం వల్ల.బాదంనూనెను చర్మసంరక్షణిగా,కేశసంవర్థనిగా,ఎక్కువగా వుపయోగిస్తారు. బాదం నూనెను ఆవశ్యకనూనె(essential oil)వర్గానికి చెందినది.ఆవశ్యకనూనెలు,'ఆవశ్యక కొవ్వుఆమ్లాలు(essential fatty acids)వేరు.బాదంనూనె లేత పసుపురంగులో వుండును.ఒక విధమైన ప్రత్యేకవాసన కలిగివుండును.బాదంనూనెను అరోమా థెరపి(aroma theraphy),మాసెజి థెరపి(massage theraphy)లో ఉపయోగిస్తారు.
 
'''బాదం నూనె భౌతిక,రసాయనిక లక్షణాల పట్టిక'''
{| class="wikitable"
|-
!లక్షణము!!మితి
|-
|సాంద్రత(25<sup>0</sup>Cవద్ద)||0.910-0.915
|-
|వక్రీభవన సూచిక(40<sup>0</sup>Cవద్ద)||1.462-1.466
|-
|ఐయోడిను విలువ||94-105
|-
|పెరాక్సైడ్‌విలువ(గరిష్టం)||1.0
|-
|అన్‌సపోనిఫియబుల్‌మేటరు||1.5%
|-
|కలరు(5<sup>1/4</sup>" సెల్)||Y=15.R=1.5 units
|}
 
'''బాదంనూనెలోవున్న కొవ్వుఆమ్లాలు'''
"https://te.wikipedia.org/wiki/బాదం_నూనె" నుండి వెలికితీశారు