బాదం నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
|విటమిన్B6||0.13మి.గ్రాంలు
|-
|విటమిన్E||26.22mi22మి.grAMluగ్రాం.లు
|-
|}
ఇకఖనిజాలు,కాల్సియం250మి.గ్రాంలు,ఐరమ్6మి.గ్రాంలు,మెగ్నిసియం300మి.గ్రాంలు,భాస్వరమ్500మి.గ్రాంలు,పొటాషీయం 700మి.గ్రాంలవరకు వున్నాయి(100గ్రాంలపప్పులో).
 
==బాదం నూనె==
 
బాదంనూనె అహారయోగ్యం అయ్యినప్పటికి బాదంనూనెను వంటనూనెగా వూపయాగించరు.కారణం బాదంపప్పు ఖరీదుచాలా ఎక్కువగా వుండటం వల్ల.బాదంనూనెను చర్మసంరక్షణిగా,కేశసంవర్థనిగా,ఎక్కువగా వుపయోగిస్తారు. బాదం నూనెను ఆవశ్యకనూనె(essential oil)వర్గానికి చెందినది.ఆవశ్యకనూనెలు,'ఆవశ్యక కొవ్వుఆమ్లాలు(essential fatty acids)వేరు.బాదంనూనె లేత పసుపురంగులో వుండును.ఒక విధమైన ప్రత్యేకవాసన కలిగివుండును.బాదంనూనెను అరోమా థెరపి(aroma theraphy),మాసెజి థెరపి(massage theraphy)లో ఉపయోగిస్తారు.బాదంనూనెలో ఎకద్విబంధంవున్న ఒలిక్ ఆమ్లం అధికశాతంలో వుండి,అధికంగా వున్న ఒలిక్‌ఆమ్లం సింపిల్‌ట్రైగ్లిసెరైడుగా వున్నది.పరిమళ,సుగంధనూనెలు వాటి వాసనను త్వరితంగా కొల్పొకుండ వుండుటకై బాదంనూనెను క్యారియరుగా కలిపెదరు.
 
'''బాదం నూనె భౌతిక,రసాయనిక లక్షణాల పట్టిక'''
పంక్తి 63:
|అన్‌సపోనిఫియబుల్‌మేటరు||1.5%
|-
|కలరు(5.<sup>1/4</sup>" సెల్)||Y=15.R=1.5 units
|}
 
'''బాదంనూనెలోవున్న కొవ్వుఆమ్లాలు'''
{| class="wikitable"
|-
!కొవ్వు ఆమ్లము!!శాతం
|-
|పామిటిక్ ఆమ్లము||6-8
|-
|ఒలిక్ ఆమ్లము||64-82
|-
|లినొలిక్ ఆమ్లము||8-28
|}
 
==నూనెను తీయుట==
 
బాదం పప్పునుండి స్క్రూప్రెస్‌నుపయోగించి నూనెనుతీయుదురు.చేతితో పనిచేయ్యు,లేదా విద్యుతుమోటరుతో పనిచేయు స్క్రూప్రెస్‌లద్వారా నూనె తీయుదురు.నూనెలోని సహజలక్షణాలతో నూనెను పొందుటకై కోల్డ్‌ప్రెస్‌ద్వారా నూనెను తీయుదురు.ఇంటిలోనే గృహావసరాలకై చేతితో పనిచేయు స్క్రూప్రెస్‌లనుపయోగిస్తారు.వీటి ఉత్పత్తి సామర్ద్యం 1-5కిలోలు గంటకు వుండును.వ్యాపార పరంగా ఉత్పత్తికై రోజుకు1-6టన్నుల ఉత్పత్తి సామర్ద్యంవున్న స్క్రూప్రెస్‌లనుపయోగిస్తారు.స్క్రూప్రెస్‌నుండి వచ్చిన నూనెలో వున్న మలినాలను వడబోత చేసి వేరుచేయుదురు.ఎక్కువ వెలుతురు తగలకుండవుంచిన 6నెలలవరకు పాడవకుండ నిల్వ వుండును.అంతకుమించిన అక్సికరణవలన రంగు,వాసన మారును.
 
==నూనె ఉపయాగాలు==
బాదం నూనెను చర్మసంరక్షణిగా,కేశరక్షణిగా,మారియు ఆహరంగా వినియోగిస్తారు.
 
'''చర్మ సంరక్షణిగా'''
 
బాదంనూనెను మర్దన చేయడం వలన
 
*మేనిచర్మానికి మెరుపునిస్తుంది.
*పొడిబారిన మేనికి తేమను చేర్చి మెత్తపరచును.
*కండరాలనొప్పులను తగ్గించును.
*కళ్ళచుట్టు వుండు నల్ల చారలను తొలగించును.
*మేని దురదలను తొలగించును.
*చర్మాన్నినునుపుగా మృదువుగా చేయును.
*పెదాల పగుళ్లను తగ్గించును,మరియు చర్మం ముడతలను తొలగించును.
*చిన్న పిల్లల సబ్బులలో,మర్దననూనెలో బాదం నూనెను ఉపయోగిస్తారు.
 
'''కేశ సంరక్షణిగా'''
*తలవెంట్రుకలు పొడవుగా పెరుగునట్లు చెయ్యును.
*తలవెంట్రుకల కుదుళ్లను గట్టిపరచును.
*వెంట్రుకలకు మెరుపునిచ్చును.
*వెంట్రుకలురాలడం నివారించును.
 
'''ఆహరంగా'''
*దేహంలో కొలెస్ట్రాల్ శాతం ను నియంత్రించును.
*మెదడు,నాడి వ్యవస్తను ఉత్తెజపరచును.
సాధారణంగా నేరుగా నూనెరూపంలో కాకుండ,బాదంపప్పును ఆహరంగా తీసుకోవటంద్వారా నూనెఆహరంగా స్వీకరించడం జరుగుతున్నది.
"https://te.wikipedia.org/wiki/బాదం_నూనె" నుండి వెలికితీశారు