బాదం నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
==బాదంచెట్టు==
బాదం చెట్టు రొససెయె(Rosaceae)కుటుంబానికి చెందిన చెట్టు.బాదం వృక్షశాస్త్రనామం:పునస్‌డెల్సిస్‌.బాదంలో ఇంకను రెండు,మూడు తెగలు కలవు.వ్యవహారికంగా తీపిబాదం(sweet),చేదుబాదం(bitter) అనురెండురకాలు కలవు.తినుబండారాల తయారిలో తీపి బాదంను వాడెదరు.బాదంపుట్టుక మధ్య,మరియు దక్షిణ ఆసియా దేశాలు.ఆ తరువాత మిగతా ప్రాంతాలకు వ్యాపించినది.
బాదం చెట్టు 4-10మీటర్ల ఎత్తు పెరుగును.ప్రధానకాండం 25-30 సెం.మీ వ్యాసం కల్గివుండును.బారం ఆకురాల్చు బహువార్షికం. ఆకులు 3-5 అంగుళాలువుండును.కొమ్మలు కలిగివుండును.ఆకులు దీర్ఘాండాకారంగా వుండును.తీపిబాదంపూలు తెల్లగా వుండి,అడుగుభాగం,అంచులు కొద్దిగా పింకురంగులో వుండును.పూలు 3-5 సెం.మీ.వుండును.మందమైన 5 పుష్పదళాలుండును.5-6 సంవత్సరంలనుండి బాదందిగుబడి మదలైగును మొదల్వును.
 
==బాదంపప్పు==
"https://te.wikipedia.org/wiki/బాదం_నూనె" నుండి వెలికితీశారు