బాదం నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
==బాదంచెట్టు==
బాదం చెట్టు రొససెయె(Rosaceae)కుటుంబానికి చెందిన చెట్టు.బాదం వృక్షశాస్త్రనామం:పునస్‌డెల్సిస్‌.బాదంలో ఇంకను రెండు,మూడు తెగలు కలవు.వ్యవహారికంగా తీపిబాదం(sweet),చేదుబాదం(bitter) అనురెండురకాలు కలవు.తినుబండారాల తయారిలో తీపి బాదంను వాడెదరు.బాదంపుట్టుక మధ్య,మరియు దక్షిణ ఆసియా దేశాలు.ఆ తరువాత మిగతా ప్రాంతాలకు వ్యాపించినది.
బాదం చెట్టు 4-10మీటర్ల ఎత్తు పెరుగును.ప్రధానకాండం 25-30 సెం.మీ వ్యాసం కల్గివుండును.బారం ఆకురాల్చు బహువార్షికం. ఆకులు 3-5 అంగుళాలువుండును.కొమ్మలు కలిగివుండును.ఆకులు దీర్ఘాండాకారంగా వుండును.తీపిబాదంపూలు తెల్లగా వుండి,అడుగుభాగం,అంచులు కొద్దిగా పింకురంగులో వుండును.పూలు 3-5 సెం.మీ.వుండును.మందమైన 5 పుష్పదళాలుండును.5-6 సంవత్సరంలనుండి బాదందిగుబడి మొదల్వునుమొదలగును.
 
==బాదంపప్పు==
[[దస్త్రం:Badam.jpg|thumb|right|బాదం పప్పు]]
 
పుష్పించిన6-7 నెలలతరువాత కాయలు పక్వంకు వచ్చును.బాదంకాయ పైభాగంన పీచుకల్గిన గట్టి పెంకును(shell)వుండి లోపలిభాగంలోబాదం పప్పు/గింజను వుండును.బాదం పప్పు దీర్ఘాండాకరంగా వుండి ఓకచివర కోసుగా వుండును.బాదంపప్పు పైభాగంలో చారలున్న ముదురుగోధుమరంగు పలుచనిపొరవుండును.పొరలోపలి బాదంపప్పు తెల్లగా లేదా లేత క్రీము రంగులో వుండును.బాదంపప్పు1-2సెం.మీ.పోడవుండి,1.-2గ్రాం. ల బరువు వుండును.బాదం కాయలో పైపెంకు వంటి భాగం 30-35%,బాదంపప్పుసాతంబాదంపప్పుశాతం 65-70% వుండును.బాదంపప్పు మంచి పోషక విలువలు కలిగివున్నది.బాదంపప్పులో కొవ్వులు(fats),మాంసకృత్తులు(proteins), పిండిపదార్థాలు (carbohydrates),ఖనిజాలు(minerals),విటమిన్లు సమృద్థిగా వున్నాయి.
 
'''బాదంపప్పు లోని పొషకాల పట్టిక'''
పంక్తి 48:
==బాదం నూనె==
 
బాదంనూనె అహారయోగ్యం అయ్యినప్పటికి బాదంనూనెను వంటనూనెగా వూపయాగించరు.కారణం బాదంపప్పు ఖరీదుచాలా ఎక్కువగా వుండటం వల్ల.బాదంనూనెను చర్మసంరక్షణిగా,కేశసంవర్థనిగా,ఎక్కువగా వుపయోగిస్తారు. బాదం నూనెను ఆవశ్యకనూనె(essential oil)వర్గానికి చెందినది.ఆవశ్యకనూనెలు,'ఆవశ్యక కొవ్వుఆమ్లాలు(essential fatty acids)వేరు.బాదంనూనె లేత పసుపురంగులో వుండును.ఒక విధమైన ప్రత్యేకవాసన కలిగివుండును.బాదంనూనెను అరోమా థెరపి(aroma theraphy),మాసెజి థెరపి(massage theraphy)లో ఉపయోగిస్తారు.బాదంనూనెలో ఎకద్విబంధంవున్న ఒలిక్ ఆమ్లం అధికశాతంలో వుండి,అధికంగా వున్న ఒలిక్‌ఆమ్లం సింపిల్‌ట్రైగ్లిసెరైడుగా వున్నది.పరిమళ,సుగంధనూనెలు వాటి వాసనను త్వరితంగా కొల్పొకుండ వుండుటకై బాదంనూనెను క్యారియరుగా(వాహకం) కలిపెదరుకలిపె దరు.
 
'''బాదం నూనె భౌతిక,రసాయనిక లక్షణాల పట్టిక'''
"https://te.wikipedia.org/wiki/బాదం_నూనె" నుండి వెలికితీశారు