ఆత్మాహుతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
అలాంటి దాడులు విలక్షణంగా మతపరమయిన లేదా రాజకీయమైన సిధ్ధాంతాల చేత ప్రేరేపించబడి, అనేక పధ్ధతుల ద్వారా సాధించడం జరుగుతుంది. ఉదాహరణకి, దాడిచేయువాళ్ళు తమ లక్ష్యానికి దగ్గర కాగానే పెద్ద ధ్వనితో తమను తాము పేల్చివేసుకునే ముందు తమ శరీరానికే ప్రేలుడు పదార్ధాలను అంటించుకోవచ్చు. దీనిని ఆత్మాహుతి దాడి అనికూడా అంటారు. వాళ్ళు ఒక కారు బాంబుని లేదా ఇతర యంత్రసామగ్రిని గరిష్ఠ స్థాయిలో వినాశనం కలిగించేందుకు ఉపయోగించవచ్చు (ఉదాహరణకి రెండవ ప్రపంచ యుధ్ధంలో జపనీస్ కామికేజ్ పైలట్లు).
అదనంగా, కౌమార దశలో ఉన్న విద్యార్ధులు (చాలా తరచుగా US, మరియు ఇటీవల ఫిన్‌లాండ్ మరియు జర్మనిలలో) పాఠశాలలలో కాల్పులు జరిపి మారణహోమం జరిపే రూపంలో ఇటీవలి కాలంలో అనేక గుర్తించదగ్గ ఆత్మాహుతి దాడులు చేసారు. తరచూ, ఈ ఆత్మాహుతి దాడులలో తుపాకులు లేదా ఇంట్లో తయారు చేసిన నాటు బాంబులు ఉంటాయి, వాటిని పాఠశాలలలోకి లేదా కళాశాల కాంపస్‌లలోకి తీసుకుని వస్తారు. దాడి తర్వాత, దాడిచేసిన మనిషి పట్టుబడే లోపు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది.
 
[[వర్గం:నేరాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆత్మాహుతి" నుండి వెలికితీశారు