"నెయ్యి" కూర్పుల మధ్య తేడాలు

23 bytes added ,  10 సంవత్సరాల క్రితం
 
==నెయ్యి==
నెయ్యిలో సంతృప్తకొవ్వుఆమ్లాలు ఎక్కువప్రమాణంలో వుండటం వలన,గదివుష్ణొగ్రత వద్ద నెయ్యి చిన్నపూసలవంటిస్పటిక,ఘనరూపంలో వుండును.లేతపసుపు లేదా క్రీమ్‌రంగులో వుండును.నెయ్యిని కరగించినప్పుడు పారదర్సకంగా ద్రవరూపంలోకి మారును.ప్రత్యేకమైన సువాసనమరియు రుచి కలిగివుండును.నెయ్యిలో వున్న సంతృప్త కొవ్వుఆమ్లాలలో తక్కువ పొడవువున్న హైడ్రొకార్బను గొలుసున్న కొవ్వుఆమ్లాలు (C<sub>4</sub>నుండిC<sub>8</sub>వరకు),మరియు మధ్యస్తపొడవుహైడ్రొకార్బను గొలుసువున్న(C<sub>10</sub>నుండిC<sub>14</sub>)కొవ్వుఆమ్లాలను కలిగివున్నది.అలాగే సంతృప్త, అసంతృప్త కొవ్వుఆమ్లాలలో బేసిసంఖ్యకార్బనులున్న(C<sub>15</sub>,C<sub>17</sub>)కొవ్వుఆమ్లాలను స్వల్పప్రమాణంలో కలిగివున్నది.
 
'''నెయ్యి భౌతిక,రసాయనిక ధర్మాల పట్టిక'''
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/652097" నుండి వెలికితీశారు