పాండవ వనవాసం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
అరణ్యవాస సమయంలో పాండవుల్ని దూర్వాసుడు పరీక్షించడం, ద్రౌపది కోరికపై భీమసేనుడు సౌగంధికా కమలాలను సాధించి తేవడం, ఘోషయాత్రకు వచ్చిన దుర్యోధనుడు చిత్రసేనుని చేతిలో పరాభవం పొందటం, పాండవుల ధాతృత్వంతో ప్రాణాలు దక్కించుకున్న సుయోధనుని ఆత్మహత్యా ప్రయత్నం, శశిరేఖ వివాహ సమయంలో లక్ష్మణ కుమారుని పరాభవం, అభిమన్యునితో వివాహం మొదలైన సంఘటనలన్నీ రసవత్తరంగా కూర్చి ఈ చిత్ర కథను రూపొందించారు.
[[ఫైలు: TeluguFilm PandavaVanavasam.jpg||center|thumb]]
==విశేషాలు==
*ఈ సినిమాలో ఆ తరువాత ప్రఖాత్య హిందీ సినిమా తార అయిన [[హేమామాలిని]] కొన్ని నృత్య సన్నివేశాలలో నటించింది. ఇదే ఆమె తొలి సినిమా.
*ఘంటసాల పాడిన ఆంజనేయ స్తుతి భక్తిపూరితంగా ఉంటుంది.
*జూద ఘట్టంలో తిక్కన వ్రాసిన మహాభారతంలోని కొన్ని పద్యాలు, ద్రౌపది వస్త్రాపరహణ ఘట్టం అద్భుత భీభత్స, కరుణ, వీర రసాల్ని ఆవిష్కరించాయి.
 
==పాటలు==
{| class="wikitable"
Line 64 ⟶ 69:
|}
 
==విశేషాలు==
*ఈ సినిమాలో ఆ తరువాత ప్రఖాత్య హిందీ సినిమా తార అయిన [[హేమామాలిని]] కొన్ని నృత్య సన్నివేశాలలో నటించింది. ఇదే ఆమె తొలి సినిమా.
*ఘంటసాల పాడిన ఆంజనేయ స్తుతి భక్తిపూరితంగా ఉంటుంది.
*జూద ఘట్టంలో తిక్కన వ్రాసిన మహాభారతంలోని కొన్ని పద్యాలు, ద్రౌపది వస్త్రాపరహణ ఘట్టం అద్భుత భీభత్స, కరుణ, వీర రసాల్ని ఆవిష్కరించాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పాండవ_వనవాసం" నుండి వెలికితీశారు