"నెయ్యి" కూర్పుల మధ్య తేడాలు

40 bytes added ,  10 సంవత్సరాల క్రితం
 
===సంప్రదాయపద్థతి===
భారతదేశంలో పశుపోషణ ఎక్కువగా గ్రామాలలోనే ఎక్కువ.రైతుకుటుంబాలు వ్యవసాయంతోపాటురైతు పశుపోషనకూడకుటుంబాలు వ్యవసాయంతో పాటు పశుపోషన కూడ చేయుదురు. నగారాలలో ఎక్కువగా పాలడైరిల అధ్వర్యంలో పాలవుత్పత్తిపాల వుత్పత్తి జరుగును. గ్రామాలలో పాలను మరుగపెట్టి పెరుగుగా చేసి, పెరుగును చిలికి పెరుగునుండిపెరుగు నుండి వెన్న, మజ్జిగ తయారుచేయుదురు. పెరుగును నుండి వేరుచేసిన వెన్న తగినంత ప్రమాణంలో సేకరించిన తరువాత వెన్నను కరగించి నెయ్యిని చేయుదురు. సేకరించిన వెన్నను ఒక పెద్ద వెడల్పాటిపాత్రలోవెడల్పాటి పాత్రలో తీసుకొని సన్నని మంటక్రిందమంట క్రింద నెమ్మదిగా వేడిచేయుదురు (110-120<sup>0</sup>C). మొదటలో వేడిచేయునప్పుడు చిటపట ధ్వనులతో, పొంగుతో వెన్నమరగటం ప్రారంభించును. వెన్నలో అధికశాతంలోఅధిక శాతంలో నీరు వుండటం వలన ఈ విధంగా చిటపట ధ్వనులు వచ్చును. వెన్ననెమ్మదిగా కరగటం ప్రారంభించును. మరుగునప్పుడు ఎర్పడుపొంగునుఎర్పడు పొంగును తగ్గించుటకై మరుగుతున్న వెన్నలో కొన్ని తమలపాకులను వేయుదురు. తమలపాకులను వేయడం వలన మరుగుతున్న వెన్నలో సువాసన భరితంగా మారును. వెన్నకరిగి, తేమ తొలగిన తరువాత నెయ్యి లేతపసుపు రంగులో పారదర్శకంగా మారును. ఇలా ఎర్పడిన నెయ్యిని కొద్దిగా చల్లార్చి వడపోసి నెయ్యిలోని మలినాలను తొలగించెదరు. నెయ్యులో సంతృప్త కొవ్వుఆమ్లాలు68కొవ్వుఆమ్లాలు 68% వరకు వుండటం వలన గది ఉష్ణోగ్రతవద్దఉష్ణోగ్రత వద్ద నెయ్యి నెయ్యిగడ్డకట్టునుగడ్డకట్టును.
 
===పారిశ్రామిక పద్థతి===
పాలడైరిలవారుపాల డైరిలవారు వారు ఉత్పత్తిచేసినఉత్పత్తి చేసిన మరియు రైతులనుండిరైతుల సేకరించినపాలనునుండి సేకరించిన పాలను, శీతలీకరించి అమ్ముటకుముందేఅమ్ముటకు ముందే పాలనుండి అపకేంద్రియయంత్రాలఅపకేంద్రియ యంత్రాల (centrifuges) ద్వారా వెన్ననువేరువెన్నను వేరు చేసి, సేకరించెదరు. ఆలా సేకరించిన వెన్న ఎక్కువ ప్రమాణంలో వుండటం వలన రియాక్టరులలో వెన్నను కరగించి నెయ్యిని తయారుచేయుదురు.
 
==నెయ్యి భౌతిక,రసాయనిక గుణములు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/652173" నుండి వెలికితీశారు