నెయ్యి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
==నెయ్యి భౌతిక,రసాయనిక గుణములు==
నెయ్యిలో సంతృప్తకొవ్వుఆమ్లాలు ఎక్కువప్రమాణంలోఎక్కువ ప్రమాణంలో వుండటం వలన, గదివుష్ణొగ్రత వద్ద నెయ్యి చిన్నపూసలవంటిస్పటికచిన్నపూసలవంటి స్పటిక, ఘనరూపంలో వుండును. లేతపసుపు లేదా క్రీమ్‌రంగులోక్రీమ్‌ రంగులో వుండును. నెయ్యిని కరగించినప్పుడు పారదర్సకంగా ద్రవరూపంలోకి మారును. ప్రత్యేకమైన సువాసనమరియుసువాసన మరియు రుచి కలిగివుండును. నెయ్యిలో వున్న సంతృప్త కొవ్వుఆమ్లాలలో తక్కువ పొడవువున్న హైడ్రొకార్బను గొలుసున్న కొవ్వుఆమ్లాలు (C<sub>4</sub>నుండిC<sub>8</sub>వరకు), మరియు మధ్యస్తపొడవుహైడ్రొకార్బనుమధ్యస్త పొడవు హైడ్రొకార్బను గొలుసు వున్న గొలుసువున్న(C<sub>10</sub>నుండిC<sub>14</sub>) కొవ్వుఆమ్లాలను కలిగివున్నది. అలాగే సంతృప్త, అసంతృప్త కొవ్వుఆమ్లాలలో బేసిసంఖ్యకార్బనులున్నబేసిసంఖ్య కార్బనులున్న (C<sub>15</sub>,C<sub>17</sub>) కొవ్వుఆమ్లాలను స్వల్పప్రమాణంలో కలిగివున్నది. మరే నూనెలలోను, కొవ్వులలోను లేని విధంగా నెయ్యి విటమినులు A, D, E మరియు K లను సమృద్ద్థిగా కలిగివున్నది. బేటా కెరొటినులు, విటమినుA లు సహజ యోంటి అక్సిడెంట్స్. నూనెలు సాధారణంగా విటమిన్Aవిటమిన్ A ను కలిగివుండవు. నెయ్యిలో విటమిన్‌ 'ఎ" వున్నది.
 
'''నెయ్యి భౌతిక,రసాయనిక ధర్మాల పట్టిక'''
"https://te.wikipedia.org/wiki/నెయ్యి" నుండి వెలికితీశారు