నెయ్యి: కూర్పుల మధ్య తేడాలు

17 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
 
==నెయ్యి భౌతిక,రసాయనిక గుణములు==
నెయ్యిలో సంతృప్తకొవ్వుఆమ్లాలు[[సంతృప్త కొవ్వు ఆమ్లాలు]] ఎక్కువ ప్రమాణంలో వుండటం వలన, గదివుష్ణొగ్రతగది వుష్ణొగ్రత వద్ద నెయ్యి చిన్నపూసలవంటిచిన్నపూసల వంటి స్పటిక, ఘనరూపంలో వుండును. లేతపసుపు లేదా క్రీమ్‌ రంగులో వుండును. నెయ్యిని కరగించినప్పుడు పారదర్సకంగా ద్రవరూపంలోకి మారును. ప్రత్యేకమైన సువాసన మరియు రుచి కలిగివుండును. నెయ్యిలో వున్న సంతృప్త కొవ్వుఆమ్లాలలో తక్కువ పొడవువున్నపొడవు వున్న హైడ్రొకార్బను గొలుసున్న కొవ్వుఆమ్లాలుకొవ్వు ఆమ్లాలు (C<sub>4</sub>నుండిC నుండి C<sub>8</sub> వరకు), మరియు మధ్యస్త పొడవు హైడ్రొకార్బను గొలుసు వున్న (C<sub>10</sub>నుండిC నుండి C<sub>14</sub>) కొవ్వుఆమ్లాలను కలిగివున్నది. అలాగే సంతృప్త, అసంతృప్త కొవ్వుఆమ్లాలలో బేసిసంఖ్య కార్బనులున్న (C<sub>15</sub>,C<sub>17</sub>) కొవ్వుఆమ్లాలను స్వల్పప్రమాణంలో కలిగివున్నది. మరే నూనెలలోను, కొవ్వులలోను లేని విధంగా నెయ్యి విటమినులు A, D, E మరియు K లను సమృద్ద్థిగా కలిగివున్నది. బేటా కెరొటినులు, విటమినుA లు సహజ యోంటి అక్సిడెంట్స్. నూనెలు సాధారణంగా విటమిన్ A ను కలిగివుండవు. నెయ్యిలో విటమిన్‌ 'ఎ" వున్నది.
 
'''నెయ్యి భౌతిక,రసాయనిక ధర్మాల పట్టిక'''
|సపోనిఫికెసన్ విలువ||240-230
|-
|వక్రీభవనసూచికవక్రీభవన సూచిక(40<sup>0</sup>C||40-45
|-
|ఐయోడిన్ విలువ||26-38
|-
|స్మోక్‌పాయింట్స్మోక్‌ పాయింట్||240-260<sup>0</sup>C
|-
|reichert-meissel value||26-29
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/652176" నుండి వెలికితీశారు