పాండవ ఉద్యోగ విజయములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
==== పడక సీను ====
ఉపప్లావ్యము నుండి అర్జునుడు శ్రీ కృష్ణుని సాయం కోరడానికికోరడానిక ద్వారకకు బయలుదేరతాడు. కాస్త ముందుగా దుర్యోధనుడు హస్తినా పురం నుండ శ్రీ కృష్ణుని సాయం కోరి వస్తాడు. శ్రీ కృష్ణుడు పగటి నిద్ర నటిస్తాడు. శ్రీ కృష్ణుని తల వైపు ఒక ఆసనము, కాళ్ల దగ్గర ఒక ఆసనము ఉంటాయి. ముందుగా వచ్చిన దుర్యోధనుడు తలపైపు ఉన్న ఆసనం పైన కూర్చొగా, అర్జునుడు శ్రీ కృష్ణుని కాళ్ల దగ్గర నిలుచుంటాడు. శ్రీకృష్ణడు నిద్ర లేచి అర్జునుని ముందు చాసి, పిమ్మట దుర్యోధనుని చూస్తాడు. దుర్యోధనుడు కౌరవులకు పాండవులకు యుధ్దము రానున్నదని శ్రీకృష్ణుని సాయము కోరి వచ్చామని తెలియ చేస్తాడు.. శ్రీకృష్ణుడు తన సైన్యాన్ని రెండు భాగాలు చేసి తానొక్కడు ఒక వైపూ, మిగిలిన సైన్యమంతా ఒక పైవు అనీ, తాను యుద్దము చే.యక తోచిన సాయం చేస్తానంటాడు. ముందుగా అర్జునుని చూసాడు కాబట్టి ముందు అర్జునుడు కోరుకోవాలని అంటాడు. దుర్యోధనుడు సైననంతా అర్జునునికి ఇవ్వడానికి శ్రీకృష్ణుడు ఈ ఎత్తు ఎత్తాడని అనుకుంటాడు. కానీ, అర్జునుడు శ్రీకృష్ణుని కోరుకుంటాడు. దుర్యోధనుడు పరిశేష న్యాయమన మిగిలిన సేన తీసుకుంటానని ఆనందిస్తూ వెళ్లిపోతాడు. శ్రీకృష్ణుడు, అర్జునుని పరీక్షించడానికి "ఎంత పని చేసావు బావా - సేన అంతా దుర్యోధనుడు తీసుకున్న"డనగా అర్దునుడు "నీ యుధ్దము వద్దు నా రధము మీద ఉండమ"ని కోరగా శ్రీకృష్ణుడు "విజయ సారధి, పార్ధ సారధి పేర్లతో నేను నీ రధము మీద ఉంటాన"ని అబయ మిస్తాడు.
 
ఉపప్లావ్యము నుండి అర్జునుడు శ్రీ కృష్ణుని సాయం కోరడానికి బయలుదేరతాడు. కాస్త ముందుగా దుర్యోధనుడు హస్తినా పురం నుండ శ్రీ కృష్ణుని సాయం కోరి వస్తాడు. శ్రీ కృష్ణుడు పగటి నిద్ర నటిస్తాడు. శ్రీ కృష్ణుని తల వైపు ఒక ఆసనము, కాళ్ల దగ్గర ఒక ఆసనము ఉంటాయి. ముందుగా వచ్చిన దుర్యోధనుడు తలపైపు ఉన్న ఆసనం పైన కూర్చొగా, అర్జునుడు శ్రీ కృష్ణుని కాళ్ల దగ్గర నిలుచుంటాడు. శ్రీకృష్ణడు నిద్ర లేచి అర్జునుని ముందు చాసి, పిమ్మట దుర్యోధనుని చూస్తాడు. దుర్యోధనుడు కౌరవులకు పాండవులకు యుధ్దము రానున్నదని శ్రీకృష్ణుని సాయము కోరి వచ్చామని తెలియ చేస్తాడు.. శ్రీకృష్ణుడు తన సైన్యాన్ని రెండు భాగాలు చేసి తానొక్కడు ఒక వైపూ, మిగిలిన సైన్యమంతా ఒక పైవు అనీ, తాను యుద్దము చే.యక తోచిన సాయం చేస్తానంటాడు. ముందుగా అర్జునుని చూసాడు కాబట్టి ముందు అర్జునుడు కోరుకోవాలని అంటాడు. దుర్యోధనుడు సైననంతా అర్జునునికి ఇవ్వడానికి శ్రీకృష్ణుడు ఈ ఎత్తు ఎత్తాడని అనుకుంటాడు. కానీ, అర్జునుడు శ్రీకృష్ణుని కోరుకుంటాడు. దుర్యోధనుడు పరిశేష న్యాయమన మిగిలిన సేన తీసుకుంటానని ఆనందిస్తూ వెళ్లిపోతాడు. శ్రీకృష్ణుడు, అర్జునుని పరీక్షించడానికి "ఎంత పని చేసావు బావా - సేన అంతా దుర్యోధనుడు తీసుకున్న"డనగా అర్దునుడు "నీ యుధ్దము వద్దు నా రధము మీద ఉండమ"ని కోరగా శ్రీకృష్ణుడు "విజయ సారధి, పార్ధ సారధి పేర్లతో నేను నీ రధము మీద ఉంటాన"ని అబయ మిస్తాడు.
==== ఉపప్లావ్యము సీను ====
==== సభ సీను ====
==== కర్ణసందేశము ====
==== సైన్యసమీకరణము ====
==== యుధ్దప్రారంభము ====
 
 
=== పాండవివిజయము ===
 
 
 
==కొన్ని పద్యాలు==