పట్రాయని నరసింహశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[http://patrayani.blogspot.com/2010/04/blog-post_28.html పట్రాయని నరసింహశాస్త్రి]'''''పట్రాయని వెంకట నరసింహశాస్త్రి గారు'''''''' [[సాలూరు పెదగురువు]] గారిగా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సంగీత విద్వాంసునిగా పేరు పొందిన వారు. వీరి కుమారుడు సాలూరు చినగురువుగా ప్రసిద్ధిచెందిన [[పట్రాయని సీతారామశాస్త్రి]].
 
పట్రాయని పాపయ్యశాస్త్రి గారి ఏకైక కుమారుడు - పట్రాయని నరసింహశాస్త్రిగారు.. 1872 [[భావ]] నామ సంవత్సరంలో జన్మించారు. పట్రాయని వంశం పూర్వీకులు సంపన్నులే అయినా తాతగారు పట్రాయని పెదనరనన్నగారి అమాయకత్వానికి, దుర్వ్యయానికి వారి ఆస్తులన్నీ హరించుకుపోయాయి. [[చామలాపల్లి]]లో పట్రాయనివారికి సెంటు భూమి లేకపోయినా వారి పేరుతో పిలవబడుతున్న చెరువులు, తోటలు ఉన్నాయి. నరసింహ శాస్త్రి గారి బాల్యం నాటికే ఆస్తులు పూర్ణానుస్వారం అయిపోయాయి. తండ్రి పాపయ్యశాస్త్రిగారు 35 సంవత్సరాల వయసులోనే మరణించారు. ఆయన మరణం తర్వాత తల్లితో పాటు ఆమె పుట్టిల్లు [[కారాడ]] కి చేరుకున్నారు. గుడివాడ అగ్రహారం లో మధురాపంతుల కూర్మన్నగారి కుమార్తె సూరమ్మగారితో వివాహం జరిగింది. ఆవిడ పచ్చి పసుపు కొమ్ములా ఉండేవారట. ఆథ్యాత్మ రామాయణ కీర్తనలు చక్కగా పాడేవారుట.