చిలుకూరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

+ వర్గం
పంక్తి 10:
*నవ్య సాహిత్య పరిషత్తు తొలి అధ్యక్షులు,శ్రీకృష్ణదేవరాయ విద్యాపరిషత్తు వ్యవస్థాపకాధ్యక్షులు.
* తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలు ద్రావిడ భాషలని కాల్డ్‌ వెల్‌ పండితుని సిద్ధాంతంతో చిలుకూరి విభేదించారు.తమిళ, మలయాళ భాషలకు సన్నిహిత సంబంధం ఉంది,తెలుగుభాషకు తక్కిన ద్రావిడ భాషలతో సంబంధం లేదు,స్వతంత్రమైన స్థానం ఉందన్న గ్రియర్‌సన్‌ వాదనతో చిలుకూరి ఏకీభవించారు.
*తెలుగులోకి [[ఖురాన్]] గ్రంధాన్ని అనువదించిన తొలివ్యక్తి.చిలుకూరి నారాయణ గారిదే మొదటి "తెలుగు కురాను"(1930).రెండవ ముద్రణ 1938 పీఠికలో ఆయన ఇలా అన్నారు "ఎన్నియో సమయములందు హిందువులకును ముస్లిములకును కలిగిన కలహములవలన ఆపద రానున్నపుడు ఈ యాంధ్రానువాదము ఈ రెండు మతములవారికిని సామరస్యమును కుదిరించినది.ఇదియే గ్రంధకర్తకును గ్రంధ ప్రకాశకులకును బహుమానము".
*తెలుగులోకి [[ఖురాన్]] గ్రంధాన్ని అనువదించిన తొలివ్యక్తి.
 
==మూలాలు==