కురుక్షేత్రం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
== వివాదం ==
ఈ చిత్రానికి పోటిగా దాన వీర శూర కర్ణ చిత్రంతో పోటీగా నిర్మితమైనదని ప్రతీతి.
== చిత్ర సన్నివేశాలు ==
మహాభారత కథలోని సుభద్రాపరిణయం, రాజసూయం, మాయాజూదం, కౌరవపాండవ సంగ్రామం, పాండవ విజయం సన్నివేశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
== విశేషాలు ==
సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా రూపొందపడిందీ చిత్రం. కురక్షేత్ర సన్నివేశాల చిత్రీకరణ రాజస్ధాన్, అంబాలలో జరిపేరు.
దానవీరశూర కర్ణ సినిమా నాటకీయత, సంభాషణలు, ముఖ్యంగా నందమూరి తారక రామారావు నటనా కౌశలం ముందు ఈ చిత్రం వెలవెలపోయిందని చెప్పక తప్పదు. తెలుగునాట అంతంత మాత్రంగా నడిచిన ఈ సినిమా ను హిందీలో డబ్ చేస్తే ఉత్తరాదిన విజయ దుంధుబి మ్రోగించింది.
== పాత్రలు - పాత్రధారులు==
* శ్రీ కృష్ణుడు - [[శోభన్ బాబు]]