కురుక్షేత్రం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
1977 జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడదలైన చిత్రం కురుక్షేత్రం.
== వివాదం ==
ఈ చిత్రానికి పోటిగా [[దాన వీర శూర కర్ణ]] చిత్రంతో పోటీగా నిర్మితమైనదని ప్రతీతి.
 
== చిత్ర సన్నివేశాలు ==
మహాభారత కథలోని సుభద్రాపరిణయం, రాజసూయం, మాయాజూదం, కౌరవపాండవ సంగ్రామం, పాండవ విజయం సన్నివేశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.