ఆమంచర్ల గోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
వీరు మాట పట్టింపు, మల్లమ్మ ఉసురు, అపరాధి మొదలైన నాటికలను, హిరణ్య కశిపుడు, విశ్వంతర మొదలైన నాటకాలను రచించారు. కొన్ని హిందీ చలనచిత్రాలకు సహాయ దర్శకులుగా పనిచేశారు. తెలుగులో [[కాలచక్రం (1940 సినిమా)|కాలచక్రం]] (1940), [[ఒక రోజు రాజు]] (1944) అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలకు కళా దర్శకులుగా పనిచేశారు.
 
చిత్రకళలో[[చిత్రకళ]]లో ప్రత్యేకంగా ప్రకృతి దృశ్య చిత్రణ అంటే వీరికి ప్రత్యేకమైన అభిమానం [[అజంతా]] మరియు [[ఎల్లోరా]] శిల్పాలను గురించి అనేక వ్యాసాలు రాశారు. [[లేపాక్షి]] దేవాలయ కుడ్య చిత్ర సంపదను గూర్చి ఆంగ్లంలో ఒక గ్రంథాన్ని రచించారు.
 
ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా కొంతకాలం పనిచేశారు.
"https://te.wikipedia.org/wiki/ఆమంచర్ల_గోపాలరావు" నుండి వెలికితీశారు