నెయ్యి: కూర్పుల మధ్య తేడాలు

16 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
చి
'''నెయ్యి వినియోగం'''
 
*నెయ్యిని లడ్దులు, మైసూరు పాకు,హల్వా వంటివి, ఎక్కువ కాలం నిల్వ వుంచు తీపి వంటకాలను తయారుచేయుటకు ఉపయోగిస్తారు. దేవాలయాలలో దేవును ప్రసాదాలను ఆవు నెయ్యితో చేస్తారు.
*నెయ్యిని ఆహరంలో పప్పు, మరియు యితర కూరలతో కలుపుకుని తినెదరు.
*మిఠాయి దుఖాణాలలో చాలా తీపి వస్తువులను ఆవు నెయ్యినుపయోగించి చేయుదురు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/653323" నుండి వెలికితీశారు