ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
[[Image:Faraday.jpg|thumb|upright|right|[[మైఖేల్ ఫారడే]] ఆవిష్కరణలు ఎలెక్ట్రిక్ మోటార్ సాంకేతికతకి మూలాలు ]]
[[Image:Thomas Edison, 1878.jpg|thumb|upright|left|[[థామస్ ఎడిసన్]] ప్రపంచంలో తొలిసారి విద్యుత్ ప్రసార నెట్వర్క్ తయారుచేశాడు]]
[[Image:N.Tesla.JPG|right|upright|thumb|[[నికోలా టెస్లా]] దూర విద్యుత్ ప్రసార వ్యవస్థతయారీచేశాడు.]]
17వశతాబ్ది తొలి దశనుండి శాస్త్రవేత్తలు విద్యుత్ పై అధ్యయనం చేసేవారు. విలియమ్ గిల్బర్ట్ అనే వ్యక్తి అయస్కాంత శక్తికి స్థితి విద్యుత్ కి తేడా కనిపెట్టడని చెపుతారు.<ref>{{cite web | title = William Gilbert (1544–1603) | work = Pioneers in Electricity | url = http://www.magnet.fsu.edu/education/tutorials/pioneers/gilbert.html | accessdate = 13 May 2007 }}</ref> [[అలెస్సాండ్రో వోల్టా]] 1775 లో స్థితి విద్యుత్ చార్జీ తయారీ యంత్రం, 1800లో వోల్టాయిక్ పైల్ అనగా ఆధునిక బ్యాటరీకి మూలరూపం తయారు చేశాడు<ref>Vaunt Design Group. (2005).[http://www.ideafinder.com/history/inventors/volta.htm ''Inventor Alessandro Volta Biography.''] Troy MI: The Great Idea Finder. Accessed 21 March 2008.</ref>
 
కాని పందొమ్మిదవ శతాబ్దం లో ఈ విషయం బాగా అభివృద్ధిచెందింది. [[జార్జి ఓమ్]] 1827 లో కరెంటుకి వోల్టేజికి సంబంధాన్ని కనుగొన్నాడు. 1831 లో , [[ మైఖేల్ ఫారడే ]],ఎలెక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మరియు , 1873లో [[జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్]] విద్యదయాస్కాంత సూత్రాలు కనుగొన్నాడు. <ref>{{cite encyclopedia| ency = Encyclopedia Britannica | edition = 11 | year = 1911 | article = "Ohm, Georg Simon", "Faraday, Michael" and "Maxwell, James Clerk"}}</ref>
 
[[Image:Thomas Edison, 1878.jpg|thumb|upright|left|[[థామస్ ఎడిసన్]] ప్రపంచంలో తొలిసారి విద్యుత్ ప్రసార నెట్వర్క్ తయారుచేశాడు]]
[[Image:N.Tesla.JPG|right|upright|thumb|[[నికోలా టెస్లా]] దూర విద్యుత్ ప్రసార వ్యవస్థతయారీచేశాడు.]]
 
1882 లో [[థామస్ ఎడిసన్|ఎడిసన్]] రపంచంలో తొలిసారి విద్యుత్ ప్రసార నెట్వర్క్ తయారుచేశాడు. ఇది 110 వోల్టుల డిసి విద్యుత్ మన్హటన్ లోని 59 మంది వినియోగదారులకివ్వబడింది. 1884 లో [[చార్లెస్ అర్జెనాన్ పార్సన్స్ ]] విద్యుత్శక్తి తయారీకి [[నీటిఆవిరిటర్బైన్]] తయారుచేశాడు. 1887 లో , [[నికోలా టెస్లా]] [[ఆల్టర్నేటింగ్ కరెంట్]] అనబడే విద్యుత్ ప్రసార విధానాన్ని కనుగొన్నాడు. ఇది తరువాత ప్రాచుర్యం పొందింది. వీరికృషి తో ఇండక్షన్ మోటార్ . టెలిగ్రాఫ్ లాంటివి అభివృద్ధి పరచబడ్డాయి.