వికీపీడియా:అనువాదకులకు వనరులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
{{అడ్డదారి|[[WP:TLR]]}}
==సూచనలు==
*మక్కీకి మక్కీ అనువదాలుఅనువాదాలు బాగుండవు.
*అనువాదాలకు పదకోశాలు ఆయువుపట్టు లాంటివి. పదకోశాలు ముఖ్యమే కానీ సందర్భాన్ని బట్టి కొన్ని పదాలు వేరే అర్ధాలు ఉంటాయి అని కూడా గ్రహించాలి. కాబట్టి పదాన్ని ప్రయోగించిన సందర్భము కూడా అనువాదానికి ముఖ్యము
*ఇలా సందర్భానుచిత అర్ధాలు చాలాసార్లు మీకు పదకోశంలో దొరక్కపోవచ్చు.