"స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము" కూర్పుల మధ్య తేడాలు

== ప్రధమాశాసం==
వైశంపాయనుడు జనమేజయునకు చెప్పిన మహాభారతకధను సూతుడు శౌనకాది మహామునులకు చెప్పసాగాడు. మహాభారత కధను వింటున్న [[జనమేజయుడు]] వైశంపాయుడిని చూసి " మహాత్మా ! తన కుమారుడు సుయోధనుడు భీముని చేతిలో చనిపోయిన విషయం సంజయుడి ద్వారా తెలుసుకుని [[ధృతరాష్ట్రుడు]] ఏమి చేసాడు. హస్థినకు వెళ్ళిన రధిక త్రయంరధికత్రయం ఎవరిని కలుసుకున్నారు. తరువాత ఎక్కడకు వెళ్ళారు. [[అశ్వత్థామ]] వ్యాసాశరమానికివ్యాసాశ్రమానికి వెళ్ళిన పిదప [[కృపాచార్యుడు]], [[కృతవర్మ]] ఎక్కడకు వెల్లారువెళ్ళారు. మహావిజయమును సాధించిన పిదప కుమారుల బంధువుల మరణాన్ని [[ధర్మరాజు]] ఎలా తట్టుకున్నాడు "అని ఆడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు.
 
=== కుమారుల మణానికి దుఃఖించిన దృతరాష్ట్రుడు ===
తన నూరుగురు కుమారులు యుద్ధములో మరణించారు అని తెలుసుకున్న [[ధృతరాష్ట్రుడు]] మొదలు నరికిన వృక్షంలాగా కూలి పోయాడు. భరించరాని దుఃఖంలో మునిగి పోయాడు. అతడి హృదయం కకావికలైంది. దుఃఖ భారంతోదుఃఖభారంతో తనలో తానే కుమిలి పోతున్న [[సంజయుడు]] " ధృతరాష్ట్ర మహారాజా ! ఏమిటీ వెర్రి. ఎవరి కొరకు దుఃఖ పడుతున్నావు ? నీశోకానికి అంతు లేదా ! దుఃఖాన్ని వదిలి నేను చెప్పేది విను. కురుక్షేత్ర సంగ్రామంలో 18 అక్షౌహినుల సైన్యం మరణించారు. నీ తాతలు, తాండ్రులు, అన్నలు, తమ్ములు, బంధువులు, మిత్రులు, మిత్ర రాజులు, సామంత రాజులు నీ కోసం మరణించారు కదా ! వారికి దహన సంస్కారాలు చేయాలి కదా ! పద యుద్ధ భూమికి వెళదాము " అన్నాడు. కాని [[ధృతరాష్ట్రుడు]] కదల లేదుకదలలేదు తల బాదుకుంటున్నాడు. " సంజయా ! నా కొడుకులంతా చచ్చారయ్యా ! నా వైభవమంతా నశించిందయ్యా !అతి దీనంగాఅతిదీనంగా బ్రతుకుతున్న నాకు ఈ దేహం ఎందుకు. ఒకరి దయాభిక్ష మీద ప్రతకడానికా ! నాదీ ఒక బ్రతుకేనా ! బ్రతికి నేను సాధించేది ఏముంది?.
 
=== ధృతరాష్ట్రుడి పశ్చాత్తాపము ===
సంజయా ! కృష్ణుడు సంధి చేయడానికి వచ్చినప్పుడు నాకు ఎంతో నచ్చచెప్పాడు. [[భీష్ముడు]], [[ద్రోణుడు]] నా హితవు కోరి చెప్పారు. పరశురాముడు లాంటి మహా మునులు ఎందరో బుద్ధిమతి చెప్పారు. నేను దుర్బుద్ధితో వారి మాటలు పెడచెవిన పెట్టాను. పాండవులకు రాజ్యభాగం ఇవ్వ నిరాకరించి ఫలితం అనుభవిస్తున్నాను. కొడుకులను పోగొట్టుకున్నాను. బంధుమిత్రులను పోగొట్టుకున్నాను. అందరూ మరణించారు. దహనక్రియలు చేయడానికి నేను మాత్రం బ్రతికి ఉన్నాను. సంజయా ! రాబోయే ఆపద తెలిసి కూడా పాండవులకు రాజ్యభాగం ఇవ్వ లేదు. కనుక నా అనే వారందరిని పోగొట్టుకున్నాను. సంజయా ! నేను ఇలా కావడానికి నా పూర్వజన్మ సుకృతం కాక వేరు కాదు. అయినా [[ధర్మరాజు]] ఉండగా దహనక్రియలు చేయడానికి నేను ఎందుకు ? నా కుమారులను చంపి తమ ప్రతిజ్ఞలు నెరవేర్చుకున్న పాండవులు ఈ పని కూడా చేస్తారులే " అన్నాడు.
కొడుకులను పోగొట్టుకున్నాను. బంధి మిత్రులను పోగొట్టుకున్నాను. అందరూ మరణించారు. దహనక్రియలు చేయడానికి నేను మాత్రం బ్రతికి ఉన్నాను. సంజయా ! రాబోయే ఆపద తెలిసి కూడా పాండవులకు రాజ్యభాగం ఇవ్వ లేదు. కనుక నా అనే వారందరిని పోగొట్టుకున్నాను. సంజయా ! నేను ఇలా కావడానికి నా పూర్వజన్మ సుకృతం కాక వేరు కాదు. అయినా ధర్మరాజు ఉండగా దహనక్రియలు చేయడానికి నేను ఎందుకు ? నా కుమారులను చంపి తమ ప్రతిజ్ఞలు నెరవేర్చుకున్న పాండవులు ఈ పని కూడా చేస్తారులే "అన్నాడు.
 
=== ధృతరాష్ట్రుడికి సంజయుడి హితవు ===
అతడిని చూసి [[సంజయుడు]] " ధృతరాష్ట్ర మహారాజా ! నీకు తెలియని శాస్త్రాలు లేవు అన్నీ తెలిసిన నీవే ఇలా దుఃఖిస్తే లోకులు నవ్వరా ! ఇంతకు ముందు నీవు సృంజయుడి కధ విన్నావు కదా ! అభిమన్యుడి మరణానికి [[ధర్మరాజు]] దుఃఖిస్తుంటే నారదుడు ఈ కధ చెప్పాడు అది విని కూడా నీవు ఇలా దుఃఖిస్తున్నావా ! నీ మంచి కోరేమంచికోరే మంత్రుల మాట విన లేదనివినలేదని అన్నావు కదా ! నీకూ, నీ కుమారుడికీ [[శకుని]], దుశ్శాసనుడు, [[కర్ణుడు]] వీరే కదా మంత్రులు ! వీరే మీకు మంత్రులు అయితే ఇక వినాశనం కాక మిగిలేది మరేమిటి. నీ కొడుకు ఎదుటి వాడి మీద కత్తి దూసాడే కాని మంత్రాంగం మీద దృష్టి మరల్చాడా ! [[విదురుడు]] చెప్పింది వన్నాడావిన్నాడా ! నీవు అతడికి బుద్ధి చెప్పిబుద్ధిచెప్పి అతడిని కట్టడి చేసి అతడి అకృత్యాలను ఆపగలిగావా ! నీకూ నీ కుమారుడికీ లోభత్వం బాగా వంటబట్టి ఎవరి మాటా విన లేదువినలేదు. కనుక నీ దు:ఖం మాను. నీ పని ఎలా ఊందంటేఉందంటే చుట్టూ మంట పెట్టుకుని మద్యలో కూర్చుని అయ్యో కాలి పోతున్నానుకాలిపోతున్నాను అని గొంతెండి పోయేలా అరచినట్లు ఉంది. ఈ పరిస్థితిలో అందరూ నిన్ను నిందిస్తారే కాని జాలి చూపుతారా ! నీ కుమారుడి పరుష వాక్యాలకుపరుషవాక్యాలకు అర్జునుడి కోపాగ్నికి వారంతా దగ్ధం అయ్యారు. ఇక విచారించడం ఎందుకు " అన్నాడు.
 
=== ధృతరాష్ట్రుడిని విదురుడు మందలించుట ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/653550" నుండి వెలికితీశారు