"స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము" కూర్పుల మధ్య తేడాలు

 
=== కుమారుల మణానికి దుఃఖించిన దృతరాష్ట్రుడు ===
తన నూరుగురు కుమారులు యుద్ధములో మరణించారు అని తెలుసుకున్న [[ధృతరాష్ట్రుడు]] మొదలు నరికిన వృక్షంలాగా కూలి పోయాడు. భరించరాని దుఃఖంలో మునిగి పోయాడు. అతడి హృదయం కకావికలైంది. దుఃఖభారంతో తనలో తానే కుమిలి పోతున్న [[సంజయుడు]] " ధృతరాష్ట్ర మహారాజా ! ఏమిటీ వెర్రి. ఎవరి కొరకు దుఃఖ పడుతున్నావు ? నీశోకానికి అంతు లేదా ! దుఃఖాన్ని వదిలి నేను చెప్పేది విను. కురుక్షేత్ర సంగ్రామంలో 18 అక్షౌహినుల సైన్యం మరణించారు. నీ తాతలు, తాండ్రులు, అన్నలు, తమ్ములు, బంధువులు, మిత్రులు, మిత్ర రాజులు, సామంత రాజులు నీ కోసం మరణించారు కదా ! వారికి దహనవారికిదహన సంస్కారాలు చేయాలి కదా ! పద యుద్ధ భూమికియుద్ధభూమికి వెళదాము " అన్నాడు. కాని [[ధృతరాష్ట్రుడు]] కదలలేదు తల బాదుకుంటున్నాడు. " సంజయా ! నా కొడుకులంతా చచ్చారయ్యా ! నా వైభవమంతా నశించిందయ్యా ! అతిదీనంగా బ్రతుకుతున్న నాకు ఈ దేహం ఎందుకు. ఒకరి దయాభిక్ష మీద ప్రతకడానికా ! నాదీ ఒక బ్రతుకేనా ! బ్రతికి నేను సాధించేది ఏముంది?.
 
=== ధృతరాష్ట్రుడి పశ్చాత్తాపము ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/653551" నుండి వెలికితీశారు