తాండూర్ నాపరాతి పరిశ్రమ: కూర్పుల మధ్య తేడాలు

+ వర్గం
+ మూస
పంక్తి 23:
==సమస్యలు==
తాండూర్ ప్రాంతంలో నాపరాతి పరిశ్రమ వలన [[కాలుష్యం]] విపరీతంగా వెదజల్లుతోంది. పాలిషింగ్ సమయంలో నాపరాయి పొడిరూపంలో గాలిలో కలిసి పనిచేసే కార్మికులకే కాకుండా పరిసరప్రాంతంలో ఉన్నవారికి కూడా సమస్యలు కలుగజేస్తుంది. రాత్రిసమయంలో పరిశ్రమల వలన వచ్చే శబ్దం వల్ల కూడా అనేక అనర్థాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అక్కడ పనిచేసే కార్మికుల ఆరోగ్యం విపరీతంగా దెబ్బతింటుంది. నిత్యం ట్రాఫిక్ వలన అనేక [[రోడ్డు ప్రమాదాలు]] జరుగుతున్నాయి.
 
{{తాండూరుకు సంబంధించిన విషయాలు}}
 
[[వర్గం:పరిశ్రమలు]]