కుందేరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Category:ఆంధ్ర ప్రదేశ్ నదులు]]
కుందేరు (కుందూ లేక కుముదావతి అని కూడా వ్యవహరించబడుతోంది) నది ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న ఎర్రమల కనుమలలో పుట్టి దక్షిన దిశలో ప్రవహించి కడప జిల్లాలో [[పెన్నేరుపెన్నా]] నదిలో కలుస్తుంది. కుందూ నదీతీరాన ఉన్న పట్టణాలలో [[నంద్యాల]] ముఖ్యమైనది, అతి పెద్దది. నది నీటి పరివాహక పరిధిలో ఉన్న మండలాలు కర్నూలు జిల్లలోని [[ఓర్వకల్లు]], [[మిడుతూరు]], [[గడివేముల]], [[నంద్యాల]], [[గోస్పాడు]], [[కోయిలకుంట్ల]], [[దోర్నిపాడు]] మరియు [[చాగలమర్రి]], కడప జిల్లాలోని [[మైదుకూరు]].
"https://te.wikipedia.org/wiki/కుందేరు" నుండి వెలికితీశారు