"స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము" కూర్పుల మధ్య తేడాలు

=== వ్యాసుడి రాక ===
విదురుడి మాటలతో తిరిగి కుమారులు గుర్తుకు రాగా [[ధృతరాష్ట్రుడు]] ఏడుస్తూ మూర్చిల్లాడు. పరిచారికలు అతడి ముఖము మీద చల్లని నీళ్ళు చిలకరించి సేద తీర్చారు.
ఇంతలో [[వ్యాసుడు]] అక్కడకు వచ్చాడు. అనుకోకుండా వచ్చిన వ్యాసుడికి [[విదురుడు]], [[సంజయుడు]] నమస్కరించారు. మూర్ఛ నుండిమూర్ఛనుండి తేరుకున్న ధృతరాష్ట్రుడికి వ్యాసుడి రాక ఎరిగించారు. [[ధృతరాష్ట్రుడు]] చేతులు వణుకుతుండగా వ్యాసుడికి నమస్కరించి " మహా మునీమహామునీ ! చూసితివా ! నా దుర్గతి. నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానో తెలియడం లేదు. ఈ జన్మ ఎంత దుర్బరమో ఇప్పుడు తెలిసింది. నా దుస్థితి చూసారా ! కుమారులంతా మరణించారు బంధుమిత్రులు నశించారు. సంపదలంతా ఊడ్చుకు పోయిందిపోయాయి. అయినా నా ప్రాణములు నన్ను అంటి పెట్టుకునే ఉన్నాయి. ఇది నా దౌర్భాగ్యం కాక మరేమిటి " అని దుఃఖించాడు. ధృతరాష్ట్రుడి దుఃఖం చూసి [[వ్యాసుడు]] " కుమారా ! నీ దుఃఖం పోగొట్టడానికే నేను వచ్చాను. సకల శాస్త్రములను తెలిసిన వాడివి, నీతి శాస్త్ర కోవిదుడివి చని పోయినచనిపోయిన కుమారుల కొరకు దుఃఖించుట సమంజసం కాదు. పుట్టిన వాడు మరణించక తప్పదు. ఈ జీవితం ఎవరికి శాశ్వితంశాశ్వతం కాదన్న జ్ఞానం ఎరిగి దుఃఖం పోగొట్టుకుని నీ తరువాతి కర్తవ్యం నెరవేర్చు. కుమారా ! అసలు నీకుమారులకూ పాండు సుతులకుపాండుసుతులకు నీకు తెలియకనే వైరం సంభవించిందా ! కురువంశ నాశనకురువంశనాశన కారకుడు నీ కుమారుడు కాదా ! ఇక నీవు దుఃఖించడం తగునా ! జూద క్రీడా సమయమున విదురుడు నీకు అనేక విధముల చెప్పినా నీవు వినక ఫలితం అనుభవిస్తున్నావు. ఇదంతా ఈశ్వర సంకల్పమే పోనీలే బాధపడకు దుఃఖం పోగొట్టుకో బాధ పడకుబాధపడకు. నీకు మేలు కోరి నీకు ఒక దేవ రహస్యందేవరహస్యం చెప్తాను విను.
 
=== ధృతరాష్ట్రుడికి వ్యాసుడు దేవరహస్యం చెప్పుట ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/653673" నుండి వెలికితీశారు