షోడశ సంస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
వ్యక్తి జీవితంలోని వివిధ దశల్లో జరిపే సంస్కారాలు:
==గర్భాదానం==
==పుంసవనం==
==పుంసావానం==
స్త్రీ గర్భం ధరించినట్లు రూఢి అయిన తర్వాత ఆమెకు కొడుకు పుట్టాలని చంద్రుడు పురుషరాశిలో ఉన్నప్పుడు జరిపే సంస్కారం. గర్భిణీ స్త్రీ ఆ రోజంతా ఉపవాసముంటుంది. ఆ రాత్రికి మొలకెత్తిన మర్రి విత్తనాలను నూరి ఆ రసాన్ని "హిరణ్యగర్భ:..." అని మంత్రాలు చదువుతూ ఆమె కుడి ముక్కులో వేస్తారు. చంద్రుడు పురుష రాశిలో ఉన్నప్పుడు ఇలా చేయడం ద్వారా దృఢకాయుడు, ఆరోగ్యవంతుడైన కొడుకు పుడతాడని నమ్మకం.
==సీమంతం==
పంక్తి 22:
పేరు పెట్టడానికి నాలుగు పద్ధతులున్నాయి:
*మొదటిది జన్మనక్షత్రాన్ని బట్టి;
*రెందవదిరెండవది పుట్టిన నెల/రాశ్యధిపతిని బట్టి;
*మూడవది ఇలవేలుపును బట్టి;
*నాలుగవది అందరూ పిలిచే పేరును బట్టి.
పంక్తి 106:
 
==అంత్యేష్టి==
హిందువుల జీవితంలోని చివరి సంస్కారం అంత్యేష్టి. ఒక హిందువు తన జీవితాన్ని వివిధ దశల్లో వివిధ సంస్కారాల ద్వార పవిత్రం చేసుకున్న తర్వాత మరణానంతరం అతడి వారసులు అతడి ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని కోరుతూ చేసేవి అంతిమ సంస్కారాలు లేక అంత్యేష్టి.
అంతిమయాత్ర
 
'''మరణానికి ముందు'''
 
'''అంతిమయాత్రకు ముందు'''
 
'''పాడె'''
 
'''అంతిమయాత్ర'''
 
'''అనుస్తరణి'''
 
'''దహనం'''
 
'''ఉదకకర్మ'''
 
'''ఓదార్పు'''
 
'''అశౌచం'''
 
'''అస్థిసంచయనం'''
 
'''శాంతికర్మ'''
 
'''స్మారకం'''
 
'''శ్రాద్ధం'''
 
'''సపిండాకరణ'''
 
 
 
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
"https://te.wikipedia.org/wiki/షోడశ_సంస్కారాలు" నుండి వెలికితీశారు