ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: af, ar, bar, bg, bn, bs, ca, cs, de, el, eo, es, et, eu, fa, fi, fr, fy, he, hi, hr, hu, ia, id, is, it, ja, jbo, ka, ko, ky, la, lb, lt, lv, mk, ml, mr, ms, nds, ne, nl, nn, no...
చి చరిత్ర పూర్తి
పంక్తి 16:
 
1882 లో [[థామస్ ఎడిసన్|ఎడిసన్]] రపంచంలో తొలిసారి విద్యుత్ ప్రసార నెట్వర్క్ తయారుచేశాడు. ఇది 110 వోల్టుల డిసి విద్యుత్ మన్హటన్ లోని 59 మంది వినియోగదారులకివ్వబడింది. 1884 లో [[చార్లెస్ అర్జెనాన్ పార్సన్స్ ]] విద్యుత్శక్తి తయారీకి [[నీటిఆవిరిటర్బైన్]] తయారుచేశాడు. 1887 లో , [[నికోలా టెస్లా]] [[ఆల్టర్నేటింగ్ కరెంట్]] అనబడే విద్యుత్ ప్రసార విధానాన్ని కనుగొన్నాడు. ఇది తరువాత ప్రాచుర్యం పొందింది. వీరికృషి తో ఇండక్షన్ మోటార్ . టెలిగ్రాఫ్ లాంటివి అభివృద్ధి పరచబడ్డాయి.
=== ఆధునిక అభివృద్ధి===
చాలా మంది శాస్త్రవేత్తలు రేడియో అభివృద్ధికి కృషిచేసారు. 1888 లో హెయిన్రిచ్ హెర్ట్జ్ సుదీర్ఘ పౌనఃపుణ్యం గల రేడియో తరంగాలను ప్రసారం చేయటం మరియు వాటిని గ్రహించటం చేశాడు. 1897 లో కార్ల్ ఫెర్డినాండ్ బ్రాన్ కేథోడ్ రే ట్యూబ్ ని ఆసిలోస్కోప్ కొరకు కనుగొన్నాడు. ఇదే తరువాత టెలివిజన్ కి దారితీసింది. <ref>{{cite web | title = Karl Ferdinand Braun | url = http://nobelprize.org/nobel_prizes/physics/laureates/1909/braun-bio.html | accessdate = 10 September 2006 }}</ref> 1904 లో జాన్ అమ్బ్రోజ్ ఫ్లెమింగ్ మొదటిసారి రేడియో ట్యూబ్ లేక డయోడ్ కనుగొన్నాడు. రెండుసంవత్సరాల తర్వాత, రాబర్ట్ వాన్ లీబెన్ మరియు లీ డి ఫారెస్ట్ ట్రయోడ్ అనిపిలవబడే ఆంప్లిఫైయర్ కనుగొన్నారు.<ref>{{cite web | title = History of Amateur Radio | work = What is Amateur Radio? | url = http://www.amateurradio.uni-halle.de/hamradio.en.html | accessdate = 18 January 2006 }}</ref> 1895 లో గుగ్లియెల్మో మార్కోని ఒకటిన్నర మైళ్లదూరం వైర్లెస్ సిగ్నల్ ను పంపించాడు. డిసెంబర్ 1901 లో భూమి వంపు దాటిపోగల తరంగాలు పంపాడు.E తరువాత అట్లాంటిక్ సముద్రాన్ని దాటగల తరంగాలను పంపాడు.<ref>[http://nobelprize.org/nobel_prizes/physics/laureates/1909/marconi-bio.html Marconi's biography at Nobelprize.org] retrieved 21 June 2008.</ref> 1920 లో అల్బర్ట్ హల్ కేవిటీ మాగ్నెట్రాన్ తయారు చేశాడు. దీని తర్వాత మైక్రోవేవ్ ఓవెన్ పెర్సీ స్పెన్సర్ 1946 లో తయారుచేశాడు. <ref>{{cite web | title = Albert W. Hull (1880–1966) | work = IEEE History Center | url = http://www.ieee.org/organizations/history_center/legacies/hull.html | accessdate = 22 January 2006 }}</ref><ref>{{cite web | title = Who Invented Microwaves? | url = http://www.gallawa.com/microtech/history.html | accessdate = 22 January 2006 }}</ref> 1934 లో బ్రిటీష్ మిలిటరీ రాడార్ ని అభివృద్ధి పరచింది.<ref>{{cite web | title = Early Radar History | work = Peneley Radar Archives | url = http://www.penleyradararchives.org.uk/history/introduction.htm | accessdate = 22 January 2006 }}</ref> 1941 లో కొన్రాడ్ జూస్ Z3 కంప్యూటర్ తయారు చేశాడు. <ref>{{cite web | title = The Z3 | url = http://irb.cs.tu-berlin.de/~zuse/Konrad_Zuse/en/Rechner_Z3.html | accessdate = 18 January 2006 }}</ref> In 1946 లో ఎనియక్ (ENIAC) (Electronic Numerical Integrator and Computer) జాన్ ప్రెస్పర్ ఎకెర్ట్ మరియు జాన్ మౌచ్లీ తయూరు చేశారు. దీనివలన అపోలో ప్రోగ్రామ్ మరియు చంద్రమండలయాత్ర సాధ్యమయ్యాయి. <ref>{{cite web | title = The ENIAC Museum Online | url = http://www.seas.upenn.edu/~museum/guys.html | accessdate = 18 January 2006 }}</ref> [[ట్రాన్సిస్టర్]] ను 1947 లో విలియమ్ బి షాక్లీ జాన్ బార్డీన్ మరియు వాల్టర్ బ్రాటెయిన్ తయారు చేశారు. 1958 లో జాక్ కిల్బీ మరియు 1959 లో రాబర్ట్ నోయిస్ (వేర్వేరుగా) ఒకటి కంటే ఎక్కువ ట్రాన్సిస్టర్లు వుండే సమీకృత వలయం (ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్) <ref>{{cite web | title = Electronics Timeline | work = Greatest Engineering Achievements of the Twentieth Century | url = http://www.greatachievements.org/?id=3956 | accessdate = 18 January 2006 }}</ref> 1968 లో టెడ్ హాఫ్ నేతృత్వంలో ఇంటెల్ మైక్రోప్రాసెసర్ తయారీచేయడంతో పర్సనల్ కంప్యూటర్ తయారీకి మార్గం సుగమం అయ్యింది. ఇంటెల్ 4004 అనబడే 4 బిట్ల ప్రాసెసర్ 1971 లో విడుదలైంది. ఇంటెల్ 8080 అనబడే , 8 బిట్ల ప్రాసెసర్ తయారీతో మొట్ట మొదటి పర్సనల్ కంప్యూటర్ ఆల్టెర్ 8800 విడుదలైంది.<ref>{{cite web | title = Computing History (1971–1975) | url = http://mbinfo.mbdesign.net/1971-75.htm | accessdate = 18 January 2006 }}</ref>
 
==వనరులు==