ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
==వృత్తి ఇంజనీర్లు==
డిగ్రీ పొంది, కొంత అనుభవం పొందినతరువాత ఛార్టర్ ఇంజనీర్ గా నమోదు చేసుకోవచ్చు. కొన్నిపనులకు వృత్తిపర ఇంజనీర్ ధృవీకరణ తప్పనిసరికావొచ్చు.
వృత్తిపర సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఇన్సిట్ట్యూట్ ఆఫ్ ఎలెక్ట్రికల్ ఇంజనీర్స్(IEEE), ఇన్సిట్ట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (IET), భారతదేశంలో ఇన్సిట్ట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ , ఇన్సిట్ట్యూట్ ఆఫ్ ఎలెక్ట్ర్కానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ వున్నాయి. IEEE 360000 పైగా సభ్యులతో దాదాపు 30 శాతం ఇంజనీరింగ్ పరిశోధన తన పత్రికల ద్వారా ప్రకటితమవుతుంది.<ref>{{cite web | title = About the IEEE | work = IEEE | url = http://www.ieee.org/about/ | accessdate = 11 July 2005 }}</ref>
సాంకేతిక నైపుణ్యాలు పాతబడటం ఇంజనీర్లకి పెద్ద సమస్య. నైపుణ్యాన్ని పెంచుకోవడంకోసం, వృత్తిపరసంస్థలలో సభ్యత్వం, పత్రికలు చదవడం తప్పనిసరి.
<ref>{{cite web | title = Electrical and Electronics Engineers, except Computer | work = Occupational Outlook Handbook | url = http://www.bls.gov/oco/ocos031.htm | accessdate = 16 July 2005 |archiveurl=http://web.archive.org/web/20050713014728/http://www.bls.gov/oco/ocos031.htm|archivedate=July 13, 2005}} (see [[work of the United States Government|here]] regarding copyright)</ref> ఆస్ట్రేలియా, కెనడా మరియు యునైటెడ్ స్టేట్స్ లో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు కార్మికులలో 0.25% శాతం వుంటారు (see <span id="demographics_back">[[#demographics|note]]</span>). ఇతరదేశాలలో వీరిశాతం ఇంకా ఎక్కువ వుంది.