"పాండవ ఉద్యోగ విజయములు" కూర్పుల మధ్య తేడాలు

చి
==== తృతీయాంక(సభ సీను) ====
 
====చతుర్ధాంకం ( కర్ణ సందేశము) ====
సూర్యోదయం వేళ శ్రీకృష్ణుడు కర్ణుని గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. కుంతి వస్తుంది. రాయబారం విఫలమయిందని పాండవులకు విజయం సిద్దించవలెననిన కర్ణుని దుర్యోధనుని పక్షం నుండి విడదీయవలెనని చెబుతాడు. కుంతి నిష్క్రమిస్తుంది. కర్ణుడు రాగానే శ్రీకృష్ణుడు, కర్ణుడు కుంతికి సూర్యుని వలన జనించినవాడని అతని జన్నరహస్యాన్నిజన్మరహస్యాన్ని తెలియచేసితెలియ చేసి పాండవ పక్షంలోకి రమ్మనమని కోరుతూ, అతనికి పట్టాభిషేకం జరిపిస్తానని, ద్రౌపది అతనిని ఆరవ భర్తగా వరిస్తుందని పలుకుతాడు. కర్ణుడు ప్రలోభాలకు వేటికీ లొంగక తాను దుర్యోధనుని వీడనని చెబుతాడు. ధర్మజుడే ఈ పృధ్విని ఏలదగినవాడని అర్జునుని ద్వారా శ్రీకృష్ణుడు విజయం సాధిస్తాడని పలుకుతాడు. కర్ణుడి ధృడ సంకల్పానికి శ్రీ కృష్ణుడు తల ఒగ్గి వెళ్లి పోతాడు. కుంతి కర్ణుని కలిసి పాండవులను కాపాడమని అడుగుతుంది. కుంతి వైఖిరికి కర్ణుడు ఖిన్నుడవుతాడు. అర్జునునికి తప్ప మిగిలిన పాండవులకు తన వలన ప్రాణాపాయం లేదని, తను మరణించితే పంచపాడవులు మిగులుతారని, అర్జునుడు మరణిస్తే తనతో పంచపాడవులు మిగులుతారని చెబుతుంది. ఉపపాండవులకు కీడు కలగనీయరాదని కోరగా కర్ణుడు అంగీకరిస్తాడు.
 
==== సైన్యసమీకరణము ====
1,147

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/653951" నుండి వెలికితీశారు